AP Assembly Meetings : ఫిబ్రవరి 24 లేదా మార్చి నాలుగు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఫిబ్రవరి 24 లేదా మార్చి నాలుగో తేదీల నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budjet Meetings) ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్(CM Jagan) నిర్ణయం తీసుకోనున్నారు.

AP Assembly Meetings : ఫిబ్రవరి 24 లేదా మార్చి నాలుగు నుంచి ఏపీ బడ్జెట్ సమావేశాలు
Assembly
Follow us
Ganesh Mudavath

|

Updated on: Feb 05, 2022 | 2:14 PM

ఫిబ్రవరి 24 లేదా మార్చి నాలుగో తేదీల నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు(AP Assembly Budget Meetings) ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. ఈ మేరకు బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యమంత్రి జగన్(CM Jagran) నిర్ణయం తీసుకోనున్నారు. 8-10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. సమావేశాల తేదీలను సీఎం ఖరారు చేసిన అనంతరం ఒకటీ, రెండు రోజుల్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. మరోవైపు పీఆర్సీ(PRC) కోసం ఉద్యోగస్థులు ఆందోళనలు చేస్తుండగా.. ఈ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనే నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

Also Read

LIC Policy: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. ల్యాప్స్‌ అయిన పాలసీల పునరుద్దరణకు అవకాశం

Justin Prabhakaran: ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్న రాధేశ్యామ్ మ్యూజిక్ డైరెక్టర్.. భామా కలాపం కోసం జస్టిన్ ప్రభాకరన్..

Andhra Pradesh: కొత్త జిల్లాల ప్రతిపాదనలపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం.. మంత్రి బాలినేని విమర్శలు..

బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
బోలోరో వాహనంలో ఓ మిస్టరీ అర.. డౌట్ వచ్చి.. పోలీసులు చెక్ చేయగా
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
గుడ్‌న్యూస్‌.. రైల్వే స్టేషన్‌లో రూ.100కి లగ్జరీ అద్దె గది!
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
సంభాల్‌లో సనాతన ధర్మం జాడలు.. 6 ఆలయాలు, 19 బావులు వెలుగులోకి..
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
ప్రతీ ఒక్కరికీ ఇంపార్టెంట్‌... గేమ్ చేంజర్ అవుతుందా?
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
న్యూ ఇయర్‌లో దుమ్మురేపనున్న నయా స్మార్ట్‌ఫోన్స్..!
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
జియో నుంచి అద్భుతమైన రీఛార్జ్‌ ప్లాన్‌.. 3 నెలల వ్యాలిడిటీ?
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
ఐఆర్‌సీటీ ఎమర్జెన్సీ కోటా..లాస్ట్ మినిట్‌లో కన్‌ఫర్మ్‌డ్ టికెట్.!
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
సీఎం సీరియస్‌ అవ్వడంపై అల్లు అర్జున్ ప్రెస్‌మీట్‌
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే
చదివిందేమో డాక్టర్.. సినిమాల్లో హాట్ యాక్టర్.. ఈ అమ్మడు ఎవరంటే