చంద్రబాబు కుటుంబసభ్యులకు భద్రత తగ్గింపు

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు పోలీసు భద్రతను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. ఇదివరకే చంద్రబాబుకు భద్రతను కుదించగా.. తాజాగా జెడ్ కేటగిరీ ఉన్న లోకేష్‌కు 2+2 గన్‌మెన్లను ఖరారు చేశారు అధికారులు. అలాగే మిగిలిన కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రతను తీసేశారు. అయితే దీనిని ఖండిస్తోన్న  టీడీపీ నేతలు.. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. కనీస సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా భద్రతను తగ్గించడం దారుణమని వారు మండిపడుతున్నారు. వైఎస్ జగన్‌కి […]

చంద్రబాబు కుటుంబసభ్యులకు భద్రత తగ్గింపు
Follow us

| Edited By:

Updated on: Jun 25, 2019 | 12:39 PM

ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు పోలీసు భద్రతను ఏపీ ప్రభుత్వం తగ్గించింది. ఇదివరకే చంద్రబాబుకు భద్రతను కుదించగా.. తాజాగా జెడ్ కేటగిరీ ఉన్న లోకేష్‌కు 2+2 గన్‌మెన్లను ఖరారు చేశారు అధికారులు. అలాగే మిగిలిన కుటుంబ సభ్యులకు పూర్తిగా భద్రతను తీసేశారు. అయితే దీనిని ఖండిస్తోన్న  టీడీపీ నేతలు.. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు.

కనీస సమాచారం ఇవ్వకుండా చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగా భద్రతను తగ్గించడం దారుణమని వారు మండిపడుతున్నారు. వైఎస్ జగన్‌కి ప్రతిపక్ష నేతగాను, పాదయాత్ర సమయంలోనూ కావాల్సినంత భద్రత కల్పించామని.. ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబు కుటుంబం పై కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు ఫ్యామిలీతో ఫారిన్ టూర్‌ను పూర్తి చేసుకున్న చంద్రబాబు నాయుడు.. ఇవాళ హైదరాబాద్‌కు రానున్నారు. బుధవారం ఆయన అమరావతికి వెళ్లనున్నారు.

పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
పెరుగులో బెల్లం వేసుకుని తింటే.. ఏమవుతుందో తెలుసా..?
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
వేసవి కాలంలో వచ్చే ఒళ్లు నొప్పులు ఇలా తగ్గించుకోండి..
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
బేకరీ డెజర్ట్స్ ను ఎక్కువగా తింటున్నారా.. పేగుల ఆరోగ్యం జాగ్రత్త
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
తాజాగా వెలుగు చూసిన మాజీ ప్రధాని మన్మోహన్‌ వీడియో.!
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
డీజే టిల్లు సాంగ్‌కు కోహ్లీ హుషారైన స్టెప్పులు.. వీడియో చూశారా?
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఏపీలో పొన్నవోలు వర్సెస్ వైఎస్ షర్మిల..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు వేసుకుని తాగితే..
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
జాతకంలో శని దోషమా, ఏలినాటి శని ప్రభావమా.. రెమిడీస్ మీ కోసం
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చిక్కుల్లో ప్రముఖ నిర్మాత.. ఆత్మహత్యాయత్నం చేసిన పనిమనిషి..
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?