Breaking: ఫార్మా కంపెనీ ప్రమాదం.. వైజాగ్ వెళ్లనున్న సీఎం జగన్..!

విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. గ్యాస్ లీక్‌ ప్రమాద ఘటన వివరాలు కలెక్టర్ ను అడిగి ఆయన తెలుసుకున్నారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జగన్ వైజాగ్ వెళ్లనున్నారు. గం.11.45ని.లకు ప్రత్యేక విమానంలో ఆయన వైజాగ్ వెళ్లి.. బాధితులను పరామర్శించనున్నారు. కాగా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతుల్లో ఆరేళ్ల శ్రియ, 40ఏళ్ల అప్పల నర్సమ్మ, మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా వెంకటాపురానికి చెందినవారే. మరోవైపు […]

Breaking: ఫార్మా కంపెనీ ప్రమాదం.. వైజాగ్ వెళ్లనున్న సీఎం జగన్..!
Follow us

| Edited By:

Updated on: May 07, 2020 | 9:09 AM

విశాఖలో ఫార్మా కంపెనీ ప్రమాదంపై సీఎం జగన్ ఆరా తీశారు. గ్యాస్ లీక్‌ ప్రమాద ఘటన వివరాలు కలెక్టర్ ను అడిగి ఆయన తెలుసుకున్నారు. తక్షణమే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ క్రమంలో జగన్ వైజాగ్ వెళ్లనున్నారు. గం.11.45ని.లకు ప్రత్యేక విమానంలో ఆయన వైజాగ్ వెళ్లి.. బాధితులను పరామర్శించనున్నారు. కాగా మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. మృతుల్లో ఆరేళ్ల శ్రియ, 40ఏళ్ల అప్పల నర్సమ్మ, మరో ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులంతా వెంకటాపురానికి చెందినవారే.

మరోవైపు గ్యాస్‌ లీకేజీ ఘటనతో కేజీహెచ్‌కు బాధితుల తాకిడి పెరిగింది. దీంతో రోధనలతో ఆసుపత్రి ప్రాంగణం మిన్నంటుతోంది. పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో.. డాక్టర్లు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. దీనిపై కేజీహెచ్‌ సూపరెంటెండెంట్ అర్జున మాట్లాడుతూ.. స్టెరీన్‌ గ్యాస్‌ నాడీ వ్యవస్థపై ప్రభావం చూపింది. ప్రస్తుతం 100కు పైగా పడకలు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. ఇక గ్యాస్‌ లీకేజీ తరువాత ఇళ్లలో నుంచి అందరూ బయటకు పరిగెత్తడంతో.. చాలా మంది తమ కుటుంబసభ్యులు ఎక్కడ ఉన్నారో తెలియన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకేజీ ప్రమాదంలో చాలా మూగ జీవాలు కూడా మృత్యువాతపడ్డాయి.

Read This Story Also: మొన్న వచ్చింది ‘కిమ్’ కాదా..! ‘డూప్‌’నా..!

ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
ముగిసిన ఐపీఎల్ 2024 వేలం .. భారీ ధర పలికిన టాప్-5 ఆటగాళ్లు వీరే..
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
మంచి ఉద్యోగం కావాలంటే అవి తప్పనిసరి కొత్త ఏడాది నేర్చుకోవాల్సిందే
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
కోకోనెట్ షుగర్ గురించి మీకు తెలుసా? ఇలా వాడితే సూపర్ బెనిఫిట్స్!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
శీతా కాలంలో వైరల్ వ్యాధులు సోకకుండా రక్షించే పద్దతులు ఇవే!
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి 17 మోసపూరిత లోన్‌యాప్స్‌ డిలీట్‌
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
సరికొత్తగా సుజుకీ స్విఫ్ట్.. అప్‌గ్రేడెడ్ స్పెక్స్.. ఫీచర్స్
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
మరో నయా సేల్‌తో మన ముందుకు ఫ్లిప్‌కార్ట్‌..!
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ఎఫ్‌డీ చేయాలనుకుంటే దీని బెస్ట్‌ స్కీ‍మ్‌.. ఈ నెలాఖరు వరకే..
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ప్రతిరోజూ చిన్న ఎండు కొబ్బరి ముక్క తింటే.. రిజల్ట్ మీరే చూస్తారు!
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం
ఆ కార్లపై భారీ ఆఫర్లు.. ఈ నెలాఖరు వరకే అవకాశం