తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కోడ్ తొలగించండి- చంద్రబాబు

అమరావతి: ‘ఫొని’ తీవ్ర పెను తుపాన్ గా మారబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ తుపాను ప్రభావం అధికంగా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో హై అలర్ట్‌ ఉందని.. తక్షణ చర్యలు తీసుకొనేందుకు కోడ్‌ నుంచి […]

తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో కోడ్ తొలగించండి- చంద్రబాబు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 01, 2019 | 7:24 PM

అమరావతి: ‘ఫొని’ తీవ్ర పెను తుపాన్ గా మారబోతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నాలుగు జిల్లాల్లో ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలతో పాటు తూర్పుగోదావరి జిల్లాలోనూ తుపాను ప్రభావం అధికంగా ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో హై అలర్ట్‌ ఉందని.. తక్షణ చర్యలు తీసుకొనేందుకు కోడ్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఈసీని చంద్రబాబు కోరారు. అలాగైతే, తుపాను ప్రభావిత ప్రాంతాల్లో నేతలు యుద్ధప్రాతిపదికన స్పందించేందుకు వీలు కలుగుతుందని సీఎం లేఖలో తెలిపారు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..