దేవునికి పెట్టె ఆ పువ్వులతో జుట్టు సమస్యలు దూరం అవుతాయట..
Prudvi Battula
Images: Pinterest
19 December 2025
ఇందులో విటమిన్ సి, అమైనో ఆమ్లాలను కలిగి ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. మెరిసే జుట్టుకు దారితీస్తుంది.
మందార పువ్వు
ఇది తలపై మంట, చికాకు నుండి ఉపశమనం కలిగిస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. ఇది జుట్టును మృదువుగా చేస్తుంది. లోపలికి పెరిగే వెంట్రుకలను నివారిస్తుంది.
గులాబీ పువ్వు
బంతి పువ్వు ఎక్కువగా పూజల్లో వాడుతుంటారు. తలకు రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది. చుండ్రు మరియు ఇన్ఫెక్షన్లను నివారిస్తుంది.
బంతి పువ్వు
ఇది జుట్టు మూలాలను బలోపేతం చేయడానికి, జుట్టు విచ్ఛిన్నతను నివారించడానికి సహాయపడుతుంది. దీని సువాసన ఒత్తిడి వల్ల కలిగే జుట్టు రాలడాన్ని కూడా నివారిస్తుంది.
మల్లెపువ్వు
తామరపువ్వు సరస్వతికి చిహ్నంగా భావిస్తారు. తలపై చర్మానికి పోషణను అందిస్తుంది. పొడిబారడం, చివర్లు చిట్లడాన్ని నియంత్రిస్తుంది.
తామరపువ్వు
చామంతి పూజలో ఉపయోగించే పువ్వుల్లో ఒకటి. ఇసి సువాసనగల పువ్వు. దీంతో జుట్టు, చర్మ సమస్యలను దూరం చెయ్యవచ్చు.
చామంతి
మీరు హెయిర్ మాస్క్ లేదా హెయిర్ ఆయిల్ తయారు చేసుకోవడానికి పూజలో వాడే ఈ పువ్వులను ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు.
ఎలా ఉపయోగించాలి?
మీ జుట్టుకు తాజాగా కోసిన పువ్వులను మాత్రమే ఉపయోగించండి. ఎటువంటి రసాయనాలు ఉండకూడదు. కొన్ని వారాల్లో మీరు మంచి ఫలితాలను చూస్తారు.