ఘనంగా చంద్రబాబు బర్త్ డే సెలబ్రేషన్స్..
ఏపీ సీఎం చంద్రబాబు 69వ పుట్టినరోజు వేడుకలు అమరావతిలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు చంద్రబాబు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి.. బర్త్‌డే విషెస్ తెలిపారు. అలాగే.. ప్రధాని మోడీ, వైఎస్‌ఆర్సీపీ అధినేత జగన్ కూడా చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.