వంకాయలతో చేపల వేపుడు.. ఇలా చేస్తే మెతుకు కూడా మిగలదు
చేపలు అంటే ఇష్టం ఎవరికి ఉండదు. చాలా మంది ఎంతో ఇష్టంగా చేపలు తింటారు. అయితే కొంత మందికి చేపల ఫ్రై అంటే చాలా ఇష్టం ఉంటుంది. కానీ చేపలు అంటే ఇష్టం ఉండదు. అయితే శాఖాహారల కోసమే ఈ అద్భుతమైన వంటకం, చేపల ఫ్రైని తల దన్నే వంకాయ ఫై ఇంటిలోనే చాలా సింపుల్‌గా ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
