నేడు ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు
ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా శనివారం పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకూ ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో నేతలు, అభిమానులతో గడుపుతారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్తారు. అక్కడ ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొని అటునుంచి తిరుపతి వెళ్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్మించిన బ్లడ్‌బ్యాంకును ప్రారంభిస్తారు. ట్రస్ట్ నిధులతోనే ఈ బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కార్యక్రమం అనంతరం రాత్రికి తిరిగి అమరావతి […]
ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా శనివారం పార్టీ నేతలకు అందుబాటులో ఉండనున్నారు. ఉదయం 9 గంటల నుంచి 10:30 గంటల వరకూ ఆయన ఉండవల్లిలోని తన నివాసంలో నేతలు, అభిమానులతో గడుపుతారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్తారు. అక్కడ ఒక వివాహ కార్యక్రమంలో పాల్గొని అటునుంచి తిరుపతి వెళ్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తిరుపతిలో నిర్మించిన బ్లడ్‌బ్యాంకును ప్రారంభిస్తారు. ట్రస్ట్ నిధులతోనే ఈ బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ కార్యక్రమం అనంతరం రాత్రికి తిరిగి అమరావతి చేరుకుంటారు.