‘నాట్స్ సంబరాల’కు ఫండ్ రైజింగ్ కార్యక్రమం
మే 24,25,26 తేదీలలో డాలస్‌లోని ఇర్విన్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగబోయే నాట్స్ సంబరాలను గ్రాండ్‌గా చేసేందుకు న్యూజెర్సీలో ఫండ్ రైజింగ్ కార్యక్రమం జరిగింది, దాదాపు నాలుగు లక్షల డాలర్లు ఈ ఇవెంట్‌లో కలెక్ట్ చేశామని నిర్వాహకులు తెలిపారు. నాట్స్ 6వ వార్షికోత్సవ సంబరాలలో పలువురు సినీ, రాజకీయ, సాహితీవేత్తలు పాల్గొంటారని అథితులు అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకోవాలని నాట్స్ బృందం కోరారు.