AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బన్నీ పక్కనున్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు అమ్మాయిలా డ్రీమ్ బాయ్.. ఎవరో తెలుసా.?

ఈ ఫొటోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మంచు విష్ణు చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న కుర్రాడు ఎవరో గుర్తుపట్టారా. ప్రస్తుతం ఈ పిల్లాడు యాక్టర్ గా మారిపోయాడు. సినిమాలు, వెబ్ సిరీస్ లు, సీరియల్స్ లో నటిస్తూ బిజిబిజీగా ఉంటున్నాడు. ఛైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన ఈ అబ్బాయి మహేశ్ బాబు, రవితేజ, బాలకృష్ణ తదితర టాప్ హీరోల సినిమాల్లో నటించాడు.

బన్నీ పక్కనున్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు అమ్మాయిలా డ్రీమ్ బాయ్.. ఎవరో తెలుసా.?
Tollywood
Rajeev Rayala
|

Updated on: Jan 12, 2025 | 10:00 AM

Share

సినిమా వాళ్ళ ఫోటోలు నిత్యం సోషల్ మీడియాలో పదుల సంఖ్యలో వైరల్ అవుతూనే ఉంటాయి. హీరోయిన్స్ , హీరోల ఫోటోలను సోషల్ మీడియాలో కొంతమంది పనిగట్టుకొని మరి షేర్ చేస్తూ ఉంటారు. ఇక ఇన్ స్టా గ్రామ్ వాడకం ఎక్కువైనా దగ్గర నుంచి సెలబ్రెటీల పాత ఫోటోలు, వీడియోలు వెతికి మరీ షేర్ చేస్తున్నారు. దాంతో చాలా మంది సెలబ్రెటీల చిన్ననాటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు ఓ సెలబ్రెటీ చైల్డ్ హుడ్ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకూ ఈ ఫొటోలో ఉన్న చిన్నోడిని గుర్తుపట్టారా.? అతను చాలా ఫెమస్, అమ్మాయిలకు డ్రీమ్ బాయ్ అతను ఎవరంటే..

పై ఫొటోలో అల్లు అర్జున్, విష్ణు పక్కన ఉన్న నటుడుఎవరో కాదు. చాలా మంది ఫెవరేట్ మానస్. సీరియల్స్ ద్వారా మానస్ చాలా మంది పరిచయం అయ్యారు. అంతకంటే ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించి మెప్పించాడు మానస్. బాలనటుడిగా సినీ కెరీర్ ను ప్రారంభించిన మానస్.. హీరోగా విలన్ గా నటిస్తూనే బుల్లి తెరపై కోయిలమ్మ సీరియల్ తో అడుగు పెట్టాడు.. నటుడుగా మంచి పేరు తెచ్చుకున్నాడు.

బాలకృష్ణ హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా నరసింహనాయుడులో చైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. ఇక చిన్న పిల్లలతో తెరకెక్కించిన ‘హీరో’ మానస్ నటనకు గాను ఉత్తమ చైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు ను సొంతం చేసుకున్నాడు. ఇక బ్రహ్మముడి సీరియల్ తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. అలాగే బిగ్ బాస్ షో లోనూ పాల్గొని ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇటీవలే పెళ్లి చేసుకున్న మానస్ మానస్ నాగుల పల్లి కొన్ని రోజుల క్రితమే తండ్రిగా ప్రమోషన్ పొందాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం
ఏపీలో వారందరికీ ఉచితంగా రూ.10 లక్షలు.. దరఖాస్తులకు అవకాశం
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..