కృతి పాప సైలెంట్ అయ్యిందే.. చేయడం లేదా..? ఛాన్స్‌లు రావడం లేదా..?
మొదట్లో ఈ చిన్నది ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అవకాశాలు అందుకుంది. హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న కృతి శెట్టి ఆతర్వాత వరుసగా ఫ్లాప్స్ అందుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది కృతిశెట్టి. ఈ చిన్నది నటించిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి.దాంతో కృతి శెట్టి ఆఫర్స్ తగ్గాయి. తెలుగులో చివరిగా బంగార్రాజు సినిమాతోనే హిట్ అందుకుంది. ఆతర్వాత మలయాళ ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5




