డాలస్‌లో నాట్స్ టేబుల్ టెన్నిస్ పోటీలు
డాలస్‌లో జరిగిన నాట్స్ టేబుల్ టెన్నిస్ పోటీలలో తెలుగువారు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డారు. మే 24,25,26 తేదీలలో డాలస్‌లో జరిగే నాట్స్ మెగా కన్వెన్షన్‌లో విజేతలు ప్రైజ్‌లు అందుకుంటారు. నాట్స్ స్పోర్ట్స్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన పోటీలకు టాంటెక్స్ తెలుగు సంఘం సహకారం అందించింది. తెలుగు వారు చాలా మంది ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.