నాట్స్ సంబరాల ఏర్పాట్లపై సమీక్ష
డాలస్‌లోని ఇర్వింగ్ కన్వెన్షన్ సెంటర్‌లో నాట్స్ సంబరాలు అంగరంగవైభవంగా జరగనున్నాయి. మే 24,25,26 తేదీలలో అంబరాన్నంటే విధంగా ఏర్పాట్లను చేస్తున్నారు. అయితే సంబరాల ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ నాట్స్ బోర్డ్ సభ్యులు మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. నాట్స్ సంబరాల కోసం జరుగుతున్న భారీ ఏర్పాట్ల గురించి టీవీ9తో అభిప్రాయాలు పంచుకున్నారు.