AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War News: ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా దాడులు.. ఇదిగో సాక్ష్యం

Ukraine Russian Conflict: ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా సేనలు దాడి చేస్తున్నట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా ప్రభుత్వం ఈ ఆరోపణలను మొదటి నుంచీ తోసిపుచ్చుతోంది.

Russia Ukraine War News: ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా దాడులు.. ఇదిగో సాక్ష్యం
Russia Ukraine war news
Janardhan Veluru
|

Updated on: Mar 01, 2022 | 11:14 AM

Share

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా సేనలు దాడి చేస్తున్నట్లు ఆ దేశం ఆరోపిస్తోంది. అయితే రష్యా ప్రభుత్వం ఈ ఆరోపణలను మొదటి నుంచీ తోసిపుచ్చుతోంది. ఇదే అంశాన్ని ఐక్యరాజ్య సమితి(ఐరాస) సర్వ సభ్య అత్యవసర సమావేశంలోనూ ఉక్రెయిన్ లేవనెత్తింది.  ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఐక్య రాజ్యసమితి అత్యవసర జనరల్ అసెంబ్లీ నిర్వహించగా.. ఐరాసలో ఉక్రెయిన్ ప్రతినిధి దీనికి సంబంధించి ఆధారాలను చదివి వినిపించారు. తాము ఉక్రెయిన్‌లోని అమాయక ప్రజలను కూడా టార్గెట్ చేస్తున్నట్లు రష్యాకు చెందిన ఓ సైనికుడు ఉక్రెయిన్‌లోని తన తల్లికి  మొబైల్ ఫోన్‌లో పంపిన మెసేజ్ ఇది. యుద్ధంలో మరణించడానికి కొన్ని క్షణాలకు ముందుగా ఆ సైనికుడు ఈ మెసేజ్ చేసినట్లు.. సదరు స్క్రీన్ షాట్స్‌ను చూపారు. ఉద్దేశపూర్వకంగా రష్యా సేనలు ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై దాడులు చేసి హతమార్చుతున్నట్లు ఉక్రెయిన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది.

ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపేందుకు, రష్యా తన సేనలను ఉపసంహరించుకునేందుకు అంతర్జాతీయ సమాజం రష్యాపై ఒత్తిడి తీసుకురాలని ఐరాసలో ఉక్రెయిన్ ప్రతినిధి కోరారు.

Also Read..

Ukraine Crisis: ఉక్రెయిన్‌పై ఆరో రోజూ కొనసాగుతున్న రష్యా దాడులు.. 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతి

Russian President Vladimir Putin Live: పుతిన్ రక్త చరిత్ర.. ఏకఛత్రాధిపత్య కాంక్షనే తొలి ప్రమాద సంకేతం.. (లైవ్ వీడియో)

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...