Dubai Fire Accident: దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బుర్జ్ ఖలీఫా సమీపంలోనే.. షాకింగ్ వీడియో..

దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అది ఎక్కడో కాదు.. ప్రపంచ ప్రసిద్ది గాంచిన భవనం పక్కనే ఉన్న మరో భవనం మంటల్లో చిక్కుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా

Dubai Fire Accident: దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. బుర్జ్ ఖలీఫా సమీపంలోనే.. షాకింగ్ వీడియో..
Skyscraper
Follow us
Shiva Prajapati

|

Updated on: Nov 08, 2022 | 6:35 AM

దుబాయ్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అది ఎక్కడో కాదు.. ప్రపంచ ప్రసిద్ది గాంచిన భవనం పక్కనే ఉన్న మరో భవనం మంటల్లో చిక్కుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన భవనంగా ప్రసిద్ధిగాంచిన దుబాయిలోని బుర్జ్ ఖలీఫా సమీపంలో ఈ భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుర్జ్ ఖలీఫాకు అతి సమీపంలో ఉన్న ఎమార్‌ అపార్ట్‌మెంట్‌లో మంటలు అంటుకున్నాయి. పదుల సంఖ్యలోని అంతస్తుల్లో అగ్ని కీలలు చెలరేగుతున్న దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. అయితే, ఈ ప్రమాదంలో ఎవరైనా బాధితులు ఉన్నారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టత లేదని స్థానిక మీడియాలు పేర్కొన్నాయి. దుబాయి ప్రభుత్వ అధీనంలోని ఎమార్‌ సంస్థ నిర్మించిన 8 బౌలెవార్డ్‌ వాక్‌ అపార్ట్‌మెంట్‌లో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం గురించిన సమాచారం అందుకున్న వెంటనే అక్కడి ఫైర్ సిబ్బంది, ఇతర అధికారులు అలర్ట్ అయ్యారు. కాసేపట్లోనే మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇప్పటి వరకు అయితే ఎవరూ మరణించినట్లుగానీ, గాయపడినట్లు గానీ నిర్ధారించలేదు అధికారులు. అయితే, ఒక్కసారిగా అంత పెద్ద భవనంలో మంటలు చెలరేగడంలో బిల్డింగ్‌లో ఉంటున్న వారితో పాటు, స్థానికులు సైతం భయంతో పరుగులు తీశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!