AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యూకేలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా వైరస్.. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వాలు..

యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధించారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి లండన్‌

యూకేలో విస్తరిస్తున్న కొత్తరకం కరోనా వైరస్.. దీంతో మరోసారి లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వాలు..
uppula Raju
|

Updated on: Dec 20, 2020 | 12:04 AM

Share

యూకేలో కొత్తరకం కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో మరోసారి లాక్‌డౌన్ విధించారు. వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి లండన్‌ నగరంతో పాటుగా దక్షిణ ఇంగ్లాండ్‌లో లాక్‌డౌన్ విధిస్తూ అక్కడి ప్రభుత్వం ఉన్నపలంగా నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి ఈ లాక్‌డౌన్ అమలులోకి వస్తుందని ప్రకటించింది.

మరోవైపు ఈ నెల 25న క్రిస్మస్ ఫెస్టివల్ఉండటంతో ప్రజలు లాక్‌డౌన్ విధించడం వల్ల తీవ్ర నిరాశకు గురవుతున్నారు. చాలా కుంటుంబాల సభ్యులు కలిసి పండగ జరుపుకోవడం కుదరదు. ఈ సంవత్సరం క్రిస్మస్ వేడుకలు నిర్వహించుకోకపోవడం తనకు కూడా చాలా బాధకలిగిస్తుందని తెలిపారు ప్రధాని బోరిస్ జాన్సన్. కాగా కొత్తరకం కరోనా వైరస్ ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తోందని యూకే ప్రధాన వైద్యాధికారి తెలిపారు. గత మూడు రోజులుగా నమోదైన కేసుల్లో 60 శాతంకు పైబడి కొత్తరకం వైరస్ ఉన్నట్లు గుర్తించామని వెల్లడించారు. ఈ వైరస్ 70 శాతం, ఎక్కువగా వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు. దీంతో ప్రజలందరు ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఉండాలని సూచించారు. అప్రమత్తంగా లేకపోతే కొత్త వైరస్‌కు గురికావల్సి వస్తోందని హెచ్చిరించారు. కొత్తరకం వైరస్‌కు ఇప్పుడున్న వ్యాక్సిన్ పనిచేస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని చెప్పారు.

వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు
వారు శుభవార్త వింటారు.. 12 రాశుల వారికి బుధవారం దినఫలాలు
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?