AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రపంచంలో మొట్టమొదటి రైలు ఏ దేశంలో నడిచింది? ఎక్కడి నుంచి ఎక్కడికంటే..?

ప్రపంచంలోని ప్రతి మూలలో రైల్వే పట్టాల నెట్‌వర్క్ ఉంది. ప్రపంచంలోని చాలా దేశాలలో రైల్వే నెట్‌వర్క్ ఉపయోగిస్తున్నారు. భారతదేశంతోపాటు ప్రపంచంలోని చాలా దేశాల ప్రజలు ప్రజా రవాణాగా రైళ్లను వినియోగిస్తున్నారు. భారతదేశంలో రైల్వే నెట్‌వర్క్ వేగంగా విస్తరించింది. భారత్ ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా అవతరించింది. కానీ ప్రపంచంలో మొదటి రైలు ఎక్కడ నడిచిందో? ఆ రైలు పేరు ఏమిటో మీకు తెలుసా?

Balaraju Goud
|

Updated on: Aug 17, 2025 | 10:37 AM

Share

1 / 5
ప్రపంచంలోనే మొట్టమొదటి ప్యాసింజర్ రైలు 1825 సెప్టెంబర్ 27న ఇంగ్లాండ్‌లో నడిచింది. ఈ రైలు స్టాక్‌టన్-డార్లింగ్టన్ మధ్య ప్రారంభించారు దీనికి లోకోమోషన్ నంబర్ 1 అని పేరు పెట్టారు. ఈ రైలును ప్రముఖ ఇంజనీర్ జార్జ్ స్టీఫెన్‌సన్ రూపొందించారు. దీనిని రాబర్ట్ స్టీఫెన్‌సన్ & కో నిర్మించారు. ఈ రైలు ఆవిరి యంత్రంతో నడిచేది. ఇది ప్రజా రవాణా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించింది.

2 / 5
ఈ రైలు స్టాక్టన్ నుండి డార్లింగ్టన్ వరకు 12 మైళ్ల దూరాన్ని కవర్ చేసింది. ఈ రైలులో 450 నుండి 600 మంది ప్రయాణికులు ప్రయాణించారు. వేగం గంటకు 15 మైళ్లు. రైలును నడిపే ముందు, దానిని తాళ్లు, గుర్రాల సహాయంతో ట్రాక్‌పైకి తీసుకువచ్చారు. ఈ చారిత్రాత్మక ప్రయాణం ఉదయం 7-8 గంటల మధ్య ప్రారంభమైంది. వేలాది మంది దీనిని చూడటానికి తరలివచ్చారు.

3 / 5
లోకోమోషన్ నంబర్ 1 ప్రపంచంలోనే మొట్టమొదటి పబ్లిక్ ప్యాసింజర్ రైలుగా అవతరించింది. ఇది ఇంగ్లాండ్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా రైలు రవాణాకు పునాది వేసింది. స్టాక్‌టన్, డార్లింగ్టన్ రైల్వే ఆవిరి లోకోమోటివ్‌లను ఉపయోగించిన మొట్టమొదటి పబ్లిక్ రైల్వే, ఇది ఇతర దేశాలు కూడా రైల్వే వ్యవస్థలను అభివృద్ధి చేయడానికి ప్రేరణనిచ్చింది.

4 / 5
భారతదేశంలో మొట్టమొదటి రైలు గురించి చెప్పాలంటే, మొదటి ప్యాసింజర్ రైలు ఏప్రిల్ 16, 1853న ముంబై నుండి థానే వరకు నడిచింది. ఈ రైలు పేరు డెక్కన్ క్వీన్, సాహిబ్, సుల్తాన్ , సింధ్ అనే మూడు ఆవిరి ఇంజన్లు లాగాయి. ఇది 57 నిమిషాల్లో 34 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. ఈ రైలులో 400 మంది ప్రయాణికులతో 14 కోచ్‌లు ఉన్నాయి. మొదటి ప్యాసింజర్ రైలు తర్వాత, భారతదేశంలో రైల్వే నెట్‌వర్క్ క్రమంగా పెరిగింది.

5 / 5
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్

భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ

రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్

బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు

కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక

వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం

ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..