పేలుళ్ల బాధ్యులను వదలకండి : పుతిన్

మాస్కో : ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో జరిగిన మారణహోమాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారు, సూత్రధారులు ఎవరైనా కఠిన శిక్షకు అర్హులని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరులో రష్యాకు శ్రీలంక విశ్వసనీయ భాగస్వామి అని గుర్తుచేసిన పుతిన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు. Vladimir Putin expressed condolences to Sri Lanka President Maithripala […]

పేలుళ్ల బాధ్యులను వదలకండి : పుతిన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Apr 22, 2019 | 12:28 PM

మాస్కో : ఈస్టర్ పర్వదినాన శ్రీలంకలో జరిగిన మారణహోమాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారు, సూత్రధారులు ఎవరైనా కఠిన శిక్షకు అర్హులని అన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న పోరులో రష్యాకు శ్రీలంక విశ్వసనీయ భాగస్వామి అని గుర్తుచేసిన పుతిన్.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నామని ఆయన ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.