AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మేడి పండులో నిజంగా పురుగులు ఉంటాయా? అసలు నిజం ఏమిటంటే?

మేడి పండు చూడు మేలిమైనుండు పొట్ట విప్పి చూడు పురుగులండు అనే పద్యం తెలియని వారు ఎవరు ఉండరు. మేడి పండు చూడటానికి చాలా బాగా కనిపించినప్పటికీ పండు లోపల మాత్రం పురుగులు ఉంటాయని అని అర్థం. మరి పద్యంలో ఉన్నట్లు నిజంగానే మేడి పండులో పురుగులు ఉంటాయా? అసలు దీనిలో పురుగులు ఎక్కువగా ఎందుకు ఉంటాయి? అనే విషయాలు విరంగా తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Feb 19, 2026 | 6:42 PM

Share
మేడి పండును అత్తిపండు, అంజీర్ పండు అని కూడా అంటారు. దీనిని తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మేడి పండులో ఫైబర్, కాల్షియం, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన మేడి పండు తినడం చాలా మంచిది అంటారు. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడేవారు దీనిని తినడం వలన హిమోగ్లోబిన్ త్వరగా పెరుగుతుందని చెబుతుంటారు.

1 / 5
అంతే కాకుండా జీర్ణ సమస్యలు, గుండె సమస్యలు ఉన్నవారు కూడా దీనిని తినడం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతుంటారు. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంజీర్ పండు తినాలంటే కొంత మంది భయపడిపోతారు. దానికి  ముఖ్యకారంణం అందులో పురుగుల ఉండటం.

2 / 5
అయితే కొంత మంది అసలు అంజీర్ పండులో నిజంగానే పురుగులు ఉంటాయా అనే డౌట్ ఉంటుంది. అయితే ఇందులో నిజంగానే పురుగులు ఉంటాయంట. ఇది కాయగా ఉన్నప్పుడు పురుగులు ఉండవు కానీ, పండుగా మారిన తర్వాత ఇందులో పురుగులు ఉంటాయంట. దానికి ముఖ్య కారణం ఈ పండు స్వీట్ నెస్.

3 / 5
ఈ పండు పసుపు రంగులోకి బాగా పండిన తర్వాత చాలా తియ్యగా, మంచి సువాసనను వెదజల్లుతుందంట. దీంతో వాసన, తీపి కోసం పురుగులు పండులోకి చేరి, పండు లోని గుబ్బల వంటి కండను తింటాయంట. అందుకే ఇందులో తప్పకుండా పురుగులు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

4 / 5
PCOD సమస్యలను తగ్గించే మరో ఆహారం అత్తి పండ్లు. అత్తి పండ్లలోని చిన్న గింజలలో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరం నుండి అదనపు ఈస్ట్రోజెన్ లేదా ఇతర విషపదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.

5 / 5
Follow Us
సూర్యుడి నక్షత్ర మార్పు.. ఈ 4 రాశులకు డబ్బు, ఉద్యోగంలో అదృష్టం!

సీరియల్‌లో సింపుల్ లుక్స్.. సోషల్ మీడియాలో మాత్రం

16 ఏళ్లకే చేదు అనుభవం.. బీ గ్రేడ్ సినిమాలు..!

అన్నవరం, ద్రాక్షారామం సహా 5 ప్రముఖ ఆలయాల దర్శనం.. హైదరాబాద్ నుంచి

వాహనం చోరీకి గురైందా? ఇక పై నోటెన్షన్.. ఇట్టే దొరుకుతుంది!

50 ఏళ్లకే పింఛన్!బ్యాంక్‌ అకౌంట్‌ లేదా? అప్లికేషన్‌లో కొత్త రూల్‌

ఆటోలో దొరికిన నిధి.. డ్రైవర్ డెసిషన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!

దీపావళి పండు తర్వాత వీరి జీవితంలో కొత్త వెలుగులు.. అద్భుతమైన లాభా

పక్కా కొలతలతో బ్రెడ్ హల్వా.. ఎలా చేయాలో తెలుసా?

లిఫ్ట్‌ గ్రిల్‌లో ఇరుక్కుపోయిన వ్యక్తి.. ఆ తర్వాత..