AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: నాడు మున్సిపల్ కార్మికుడు.. నేడు అదే మున్సిపాలిటీకి కౌన్సిలర్!

రాజకీయాల్లో ఎప్పుడు.. ఎలా.. ఏమి.. జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు అద్భుతాలు, సంచలనాలు జరుగుతాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులు అసామాన్యులు అయ్యారు. సత్తుపల్లి మున్సిపాలిటీ లో నిన్నటి వరకు కార్మికుడు గా పని చేసిన సామాన్యుడు నేడు అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచి అడుగు పెట్టాడు..

N Narayana Rao
| Edited By: |

Updated on: Feb 19, 2026 | 6:28 PM

Share
రాజకీయాల్లో ఎప్పుడు.. ఎలా.. ఏమి.. జరుగుతుందో చెప్పలేం. కొన్నిసార్లు అద్భుతాలు, సంచలనాలు జరుగుతాయి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో సామాన్యులు అసామాన్యులు అయ్యారు.

1 / 5
సత్తుపల్లి మున్సిపాలిటీ లో నిన్నటి వరకు కార్మికుడు గా పని చేసిన సామాన్యుడు నేడు అదే మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా గెలిచి అడుగు పెట్టాడు. మున్సిపాలిటీ ఎన్నికలు ఒక కార్మికుడు తల రాతను మార్చాయి.

2 / 5
మున్సిపాలిటీలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్న ఒక యువకుడు కౌన్సిలర్‌గా ఎన్నికైన ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీలో చోటు చేసుకుంది.

3 / 5
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ లోని 09 వ వార్డు ఎస్టీ రిజర్వుడు కావడంతో మున్సిపాలిటీలో పంపు ఆపరేటర్ గా పని చేస్తున్న జగన్నాథం శ్రీనివాసరావు కు కాంగ్రెస్ పార్టీ తరుపున స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి టికెట్ ఇవ్వడంతో కౌన్సిలర్ గా పోటీ చేసి గెలుపొందాడు.

4 / 5
తాను కార్మికుడు గా పని చేసే మున్సిపాలిటీ లో కౌన్సిలర్ గా అడుగు పెట్టడం చాలా సంతోషంగా ఉందని, తనకు కాంగ్రెస్ పార్టీ తరుపున టికెట్ ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపించిన సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి కి విధేయుడుగా ఉంటూ...తన వార్డులోని ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

5 / 5
Follow Us
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత

అడ్వాన్స్ తీసుకొని సుతారి మేస్త్రీ పనికి రాకుంటే కేసు పెట్టొచ్చా?

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. ఇక మీ పని అవుట్

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

800 ఏళ్ల చరిత్ర.. హిందూ-ముస్లిం ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఆలయం..

రైల్వే ప్లాట్‌ఫాం టికెట్ ఎన్ని గంటల వరకు చెల్లుబాటు అవుతుంది?

డ్రైవర్ కోసం బాస్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా!

అదృష్టం తెచ్చి పెట్టనున్న యోగాలు.. వీరికి విపరీతంగా కలిసొస్తుంది

అరెస్ట్‌ భయంతో శవపేటికలో పడుకుని హైడ్రామా..! సీన్‌ కట్‌ చేస్తే..

75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!