AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరుంధతి సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?

అనుష్క శెట్టి అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చే సినిమా అరుంధతి. ఈ మూవీలో ఈ అమ్మడు నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు. అరుంధతి పాత్రకు ప్రాణం పెట్టి నటించింది అనుష్క. దీంతో ఈ మూవీ తర్వాత ఈ ముద్దుగుమ్మ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే అనుష్కకు మంచి గుర్తింపు తీసుకొచ్చిన ఈ సినిమాను ఓ టాలీవుడ్ ముద్దుగుమ్మ రిజక్ట్ చేసిందంట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు అంటే?

Samatha J
|

Updated on: Feb 19, 2026 | 6:56 PM

Share
చిత్ర పరిశ్రమలో ఒకరి కోసం కథ ప్రిపేర్ చేస్తే దానిని మరొకరు చేయడం కామన్. చాలా మంది స్టార్స్ రిజక్ట్ చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అయితే అలాగే ఒక నటి వద్దకు వెళ్లిన అరుంధతి సినిమాను ఆ బ్యూటీ రిజక్ట్ చేయడంతో అనుష్కకు అదృష్టం కలిసి వచ్చింది. ఈ మూవీతో ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారడమే కాకుండా, రికార్డ్స్ క్రియేట్ చేసింది.

1 / 5
కోడీ రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన అరుంధతి సినిమాత ఎంత పెద్ద హిట్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతే కాకుండా ఈ మూవీలో నటించిన ప్రతి ఒక్కరికీ కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చింది.

2 / 5
ఇక ఈ సినిమాలో అరుంధతి, జేజమ్మ పాత్రలో అనుష్క శెట్టి నటించింది. అయితే మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు ఓ స్టార్ హీరోయిన్‌ను సంప్రదించాడంట. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కాదు, దేవి సినిమాతో మంచి ఫేమ్ సంపాదించుకున్న నటి ప్రేమ. ప్రేమను  దేవి సినిమాతో ఈ దర్శకుడే పరిచయం చేశాడు. దీంతో అరుంధతి సినిమాలో కూడా జేజమ్మ పాత్రలో నటించాలని ఆయన కోరాడంట.

3 / 5
 కానీ ఆ సమయంలో తాను కన్నడ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉండటం, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో తాను ఆ పాత్రను రిజక్ట్ చేయాల్సి వచ్చిందంట. ఈ విషయాన్ని సీనియర్ నటి ప్రేమ ఓ ఇంటర్వ్యూలో వెళ్లడించింది. అయితే అప్పటి న్యూస్ ఇప్పుడు ప్రస్తుతం వైరల్‌గా మారింది.

4 / 5
ఇక సీనియర్ నటి ప్రేమ  అరుంధతి మూవిని రిజక్ట్ చేయడంతో ఈ మూవీ అనుష్కను వరించింది. ఇక ఈ సినిమాలో అనుష్క తన నటనతో విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. అంతే కాకుండా ఈ సినిమాలో విలన్ పాత్రలో సోనమ్ సూద్ నటించి, తన అద్భతమైన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాడు.

5 / 5
Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!

ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు

తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..

ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..

ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!

హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో

షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?

సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.