ఈలలు వేస్తూ.. మండలిలో YCP సభ్యుల ఆందోళన
ఏపీ శాసనమండలిలో ఇందాపూర్ నెయ్యి-హెరిటేజ్ సంబంధాలపై చర్చకు వైసీపీ డిమాండ్‌తో ఆందోళనలు చెలరేగాయి. వైసీపీ సభ్యులు ఈలలు వేస్తూ నినాదాలు చేయగా, కూటమి సభ్యులు ప్రతినినాదాలు చేశారు. వాయిదా తీర్మానం తిరస్కరణతో మంత్రులు ఆరోపణలను ఖండించారు. ఈ గందరగోళంతో ఛైర్మన్ మండలిని వాయిదా వేశారు.
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) సభ్యులు ఇందాపూర్ డెయిరీ, హెరిటేజ్ ఫుడ్స్ సంబంధాలపై చర్చకు డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టారు. ఈలలు వేస్తూ “భోలే బాబా చంద్రబాబా” అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా కూటమి సభ్యులు “ఏడుకొండలవాడ గోవిందా” అంటూ నినాదాలు చేశారు. అధికార, ప్రతిపక్షాల నినాదాలతో శాసనమండలిలో తీవ్ర గందరగోళం నెలకొంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Varanasi: వారణాసిలో ప్రకాశ్ రాజ్ క్యారెక్టర్ రివీల్.. మంచి ఛాన్స్ కొట్టేశాడుగా
ప్రియురాలిని హత్య చేసి.. ఆమె ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు
పెళ్లికి అతిథిలా వచ్చాడు.. సరదాగా ఎత్తుకుపోయారు..
సాయం కావాలని ఆస్పత్రి మెట్లెక్కిన పక్షి !! చివరికి
తాళి కట్టే సమయానికి రద్దయిన వివాహం.. అసలు వాడు మగాడే కాదా?
Cow: తన బిడ్డను చంపిందని.. పులిని ఫారెస్ట్ అధికారులకు పట్టించిన ఆవు..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

