Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘మనలోని గుణాలనే మరో వ్యక్తిలో చూస్తాం’ ,జోబైడెన్ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెటైర్

తనను 'కిల్లర్' అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చేసిన వ్యాఖ్యపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. 'మనలోని గుణాలనే మనం ఎప్పుడూ చూస్తామని' ఆయన అపహాస్యం చేశారు.

'మనలోని గుణాలనే మరో వ్యక్తిలో చూస్తాం' ,జోబైడెన్ వ్యాఖ్యలపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెటైర్
Joe Biden
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Mar 18, 2021 | 8:04 PM

తనను ‘కిల్లర్’ అంటూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ చేసిన వ్యాఖ్యపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ‘మనలోని గుణాలనే మనం ఎప్పుడూ చూస్తామని’ ఆయన అపహాస్యం చేశారు. అలాగే మనలాగే ఉన్నారని  ఆలోచిస్తాం కూడా అని ఆయన సెటైర్ వేశారు. కానీ బైడెన్ అలా వ్యాఖ్యానించినప్పటికీ…  అమెరికాతో తమ దేశ సంబంధాలను తెగదెంపులు చేసుకోబోమన్నారు.  ఒకరి గురించి తెలుసుకోవాలనుకుంటే టైం పడుతుంది అన్నరీతిలో పుతిన్ వ్యాఖ్యానించారు. తమ దేశ టెలివిజన్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన.. ఇది పిల్లల జోక్ వంటిది కాదని, ఇందులో లోతైన సైకలాజికల్ అర్థం ఉందని చెప్పారు. మనలోని గుణాలే మరో వ్యక్తిలో ఎప్పుడూ చూస్తాం..ఇది సహజం అన్నారు. 78 ఏళ్ళ బైడెన్ మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. నేను మరో ఉద్దేశంతో ఈ మాటలు అనడం లేదు.. ఇది జోక్ కాదు అని పుతిన్  పేర్కొన్నారు.

పుతిన్ ని బైడెన్ కిల్లర్ అని అభివర్ణించిన సంగతి తెలిసిందే.. ఈ వ్యాఖ్యలతో అమెరికాలోని తమ దేశ రాయబారిని రష్యా పిలిపించుకుని ఆయనతో చర్చించింది. ప్రపంచంలో అణ్వాయుధాలను వాడే దేశం అమెరికా ఒక్కటే అని పుతిన్ చెప్పారు. మా దేశ ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు మేం అమెరికాతో సఖ్యంగానే ఉంటాం అని ఆయన చెప్పారు. కాగా- రష్యా ప్రతిపక్ష నేత అలెక్సి నావేల్నీ పై  ఆ  దేశం  విష ప్రయోగం జరిపిందన్న అంశంపై అడిగిన ప్రశాంకు కూడా జోబైడెన్ ఉండొచ్చు అని వ్యాఖ్యానించారు. వీరి మధ్య మాటల  యుధ్ధం  ఇంకా ఎన్నిపరిణామాలకు దారి  తీస్తుందోనని  పరిశిలకులు అంటున్నారు. అమెరికా  మాజీ అధ్యక్షుడు ట్రంప్ లోగడ రష్యాతో సఖ్యతతో ఉండేవారు. పుతిన్ ని తన స్నేహితుడిగా ఆయన పరిగణించేవారు. కానీ జోబైడెన్ అధ్యక్షుడయ్యాక  ఈ వైఖరి మారింది.

మరిన్ని ఇక్కడ చదవండి: కొద్ది క్షణాల్లో ఎంగేజ్మెంట్ అంతలోనే ప్రత్యక్షమైన మాజీ ప్రియురాలు… తర్వాత ఏంజరిగిందంటే తెలుస్తే షాక్ అవుతారు..

Tamilnadu Elections: తమిళనాట రాజకీయ పార్టీల ప్రచారం వేగవంతం.. అన్ని సర్వేల్లో ఆ పార్టీనే విజేత!

ఈ మంత్రం శక్తికి సైన్స్ కూడా తలవంచింది ఉచ్చరణతోనే ఎంత మేలో తెలుసా
ఈ మంత్రం శక్తికి సైన్స్ కూడా తలవంచింది ఉచ్చరణతోనే ఎంత మేలో తెలుసా
కాసేపట్లో లిక్కర్‌ కేసులో సిట్‌ విచారణకు మాజీ MP విజయసాయిరెడ్డి!
కాసేపట్లో లిక్కర్‌ కేసులో సిట్‌ విచారణకు మాజీ MP విజయసాయిరెడ్డి!
ఈ లెజెండ్రీ కమెడియన్ కొడుకు ఇండస్ట్రీలో తోపు నటుడు..
ఈ లెజెండ్రీ కమెడియన్ కొడుకు ఇండస్ట్రీలో తోపు నటుడు..
Video: రోహిత్ @ 100.. రికార్డులకే అబ్బా అనిపించిన హిట్‌మ్యాన్
Video: రోహిత్ @ 100.. రికార్డులకే అబ్బా అనిపించిన హిట్‌మ్యాన్
ఎందుకమ్మా ఇలా చేశావ్.. కొడవలితో ఇద్దరు పిల్లలను నరికి..
ఎందుకమ్మా ఇలా చేశావ్.. కొడవలితో ఇద్దరు పిల్లలను నరికి..
వారంలో మెగా DSC 2025 నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో పలు మార్పులు
వారంలో మెగా DSC 2025 నోటిఫికేషన్.. దరఖాస్తు విధానంలో పలు మార్పులు
మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజనుల మోముల్లో ఆనందం
మళ్ళీ పెద్ద మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. గిరిజనుల మోముల్లో ఆనందం
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
తెలుగు ఐకానిక్ సాంగ్‌కు అసభ్యకర డాన్స్..
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
వేసవిలో ఎండుద్రాక్షఎలా తినాలో తెలుసా.. లేదంటే ఆరోగ్యానికి హానికరం
ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?
ఇది గమనించారా.. SRH ఓటమికి కాటేరమ్మ కొడుకే కారణం?