Pakistan: కానిస్టేబుల్ ముక్కు, చెవులు కోసేసిన వ్యక్తి.. ఆ కానిస్టేబుల్ ఏం చేశాడో తెలిస్తే..

Pakistan: కట్టుకున్న భార్యకు కష్టమొస్తే ఏ భర్త అయినా అండగా ఉంటారు. తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ భార్య ప్రాణాలను రక్షించుకుంటారు.

Pakistan: కానిస్టేబుల్ ముక్కు, చెవులు కోసేసిన వ్యక్తి.. ఆ కానిస్టేబుల్ ఏం చేశాడో తెలిస్తే..
Constable
Follow us
Shiva Prajapati

|

Updated on: Aug 01, 2022 | 10:02 PM

Pakistan: కట్టుకున్న భార్యకు కష్టమొస్తే ఏ భర్త అయినా అండగా ఉంటారు. తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ భార్య ప్రాణాలను రక్షించుకుంటారు. అలాంటిది.. ఎవడో వచ్చి తన భార్యను వేధిస్తున్నాడని తెలిస్తే ఊరకుంటాడా? అవతలి వాడు ఎవడైనా సరే చుక్కలు చూపించడం ఖాయం. ఇక్కడ కూడా అదే జరిగింది. తన భార్యపై అత్యాచారం చేసి బ్లాక్ మెయిల్ చేస్తున్న ఓ కానిస్టేబుల్‌కు నెక్ట్స్‌ లెవల్‌లో బుద్ధి చెప్పాడు. కీచక కానిస్టేబుల్‌ను కిడ్నా ప్ చేసి మరీ అతని ముక్కు, చెవులు, పెదవులు కోసేశాడు. ఈ ఘటన మన దయాది దేశం పాకిస్తాన్‌లో వెలుగు చూసింది.

దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం ఝాంగ్‌ జిల్లాలో పోలీస్ కానిస్టేబుల్ కాసిమ్ హయత్‌ ఓ మహిళను బ్లాక్ మెయిల్ చేస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధిత మహిళ తన భార్త మహమ్మద్ లిఫ్తీకర్‌కు తెలియజేసింది. దాంతో ఆగ్రహంతో రగిలిపోయిన లిఫ్తీకర్.. తన స్నేహితుల సాయంతో కానిస్టేబుల్ కాసీమ్‌ను కిడ్నాప్ చేశాడు. ఆ తరువాత కత్తితో అతని చెవులు, ముక్కు, పెదాలు కోసేశారు. అయితే, వారి చెర నుంచి ఎలాగోలా తప్పించుకున్న కానిస్టేబుల్‌ను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?