5

Viral Video: నాగిని అంటూ నాట్యమాడారు.. అంతలోనే బిగ్ ట్విస్ట్.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..

Viral Video: పార్టీలు, ఫంక్షన్లు, వివాహ వేడుకల్లో, వినోద కార్యక్రమాల్లో డ్యాన్స్ చేయడం సర్వసాధారణం. ముఖ్యంగా మన దేశంలో పెళ్లి బారాత్ గురించి ప్రత్యేకంగా..

Viral Video: నాగిని అంటూ నాట్యమాడారు.. అంతలోనే బిగ్ ట్విస్ట్.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
Viral
Follow us

|

Updated on: Jul 31, 2022 | 11:10 PM

Viral Video: పార్టీలు, ఫంక్షన్లు, వివాహ వేడుకల్లో, వినోద కార్యక్రమాల్లో డ్యాన్స్ చేయడం సర్వసాధారణం. ముఖ్యంగా మన దేశంలో పెళ్లి బారాత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వివాహం ముగిసిన తరువాత దంపతులిద్దరినీ కారులో ఊరేగిస్తూ డీజే పాటలు, బ్యాండ్ పెట్టి డ్యాన్స్ ఇరగ తీస్తారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నాగిని డ్యాన్స్ ఎంతో ఫేమస్. నాగిని మ్యూజిక్ కొట్టడమే ఆలస్యం నాగిని ఆవహించినట్లుగా ఊగిపోయి, డ్యాన్స్ ఇరగ దీస్తుంటారు. తాజాగా అలాంటి నాగిని డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్టో రచ్చ చేస్తోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫుల్లుగా నవ్వుకుంటున్నారు. వారే కాదు.. వీడియో చూస్తే మీరు కూడా పడి పడి నవ్వుతారు. అంతలా ఉంది మరి అక్కడ సీన్.

పెళ్లి బరాత్‌లో నాగిని మ్యూజిక్ వాయిస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు ఆ పాటకు డ్యాన్స్ వేసేందుకు సిద్ధమయ్యారు. మ్యూజిక్ మొదలవడంతో.. ఇద్దరూ నాగినిలా మారిపోయి, డ్యాన్స్ మొదలు పెట్టారు. చేతులతో బుస కొడుతూ ఇద్దరూ ఊగిపోయారు. మాంచి ఊపు మీదకు వచ్చిన సమయంలో.. ఓ వ్యక్తి మరో వ్యక్తిని తన చేతులతో కాటు వేశాడు. ఎదుటి వ్యక్తి దానిని సీరియస్‌గా తీసుకున్నాడు. అంతే, అప్పటి వరకు సంతోషంగా ఉన్న వేడుక కాస్తా రసాభాసగా మారింది. నన్నే కొడతావా అంటూ ఇతను ఊగిపోయి రివర్స్ అటాక్ చేశాడు. అలా ఇద్దరూ ఒకరినొకరు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వీరి ఫైటింగ్‌‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా..
నగదుతో ఎంత బంగారాన్ని కొనుగోలు చేయవచ్చో తెలుసా..
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.! సమాధానాల కోసం వెతుకుతున్న సీఐడీ
చంద్రబాబు చుట్టూ కేసుల ఉచ్చు.! సమాధానాల కోసం వెతుకుతున్న సీఐడీ
క్యారెట్ తో అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! తళతళమని మెరిసిపోతుం
క్యారెట్ తో అందాన్ని ఇలా రెట్టింపు చేసుకోండి! తళతళమని మెరిసిపోతుం
ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం
ఆ ఐదు పథకాల్లో ఇన్వెస్ట్‌ చేస్తే 42 శాతం అధిక ఆదాయం
ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
ఓవైపు మావోయిస్టు ఆవిర్భవ వారోత్సవాలు.. మరోవైపు పోలీసుల నిఘా
IND vs AUS: ఆసీస్‌కు భారీ షాక్.. రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్
IND vs AUS: ఆసీస్‌కు భారీ షాక్.. రెండో వన్డే నుంచి ఇద్దరు ఔట్
650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్‌.!
650 కోట్లు.. చిరు తీసుకున్న ఒక్క నిర్ణయంతో కల్లాస్‌.!
ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
ఇమ్యూనిటీని పెంచే సైతల్యాసనం.. ఆ సమస్యలకు కూడా చెక్ పెట్టవచ్చు!
ఐ 20 నయా వెర్షన్‌ రిలీజ్‌ చేసిన హ్యూందాయ్‌ ఫీచర్లు తెలిస్తే షాక్
ఐ 20 నయా వెర్షన్‌ రిలీజ్‌ చేసిన హ్యూందాయ్‌ ఫీచర్లు తెలిస్తే షాక్
ఇంటి పైనుంచి కిందపడి మృతి చెందిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
ఇంటి పైనుంచి కిందపడి మృతి చెందిన కోతి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?