AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine Beautiful Places: ఉక్రెయిన్‌లో అందమైన ప్రదేశాలు.. భూతల స్వర్గాన్ని తలపించే చారిత్రక ప్రదేశాలు

Ukraine Beautiful Places: ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది..

Subhash Goud
| Edited By: |

Updated on: Mar 21, 2022 | 7:42 AM

Share
Ukraine Beautiful Places: ఉక్రెయిన్‌-రష్యా దేశాల మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధంతో అట్టుడుకుతున్న ఉక్రెయిన్‌.. నిజానికి ఎంతో అందమైన దేశం (Beautiful Area). భూతల స్వర్గాన్ని తలపించే ఈ దేశంలో ఎన్నో చారిత్రక ప్రదేశాలు, ప్రాచీణ కట్టడాలు ఇక్కడ ఉన్నాయి. ఉక్రెయిన్‌లోని ల్వివ్‌ నగరం అబ్బురపరిచే ఆర్కిటెక్చర్‌కు పెట్టింది పేరు. ఇక్కడ ఎన్నో ప్రాచీన కట్టడాలు ఉన్నాయి.

1 / 6
బకోటా: ఉక్రెయిన్‌లో బెస్ట్‌ క్యాంపిగ్‌ ప్రదేశంగా ఈ ప్రాంతంలో ఎంతో పేరొందింది. నది మధ్యలో ఐల్యాండ్స్‌, నదికి ఇరువైపులా ఉండే క్యాపింగ్‌ సైట్స్‌ ఉంటాయి.

2 / 6
కీవ్‌: సినిమా షూటింగ్‌లకు స్వర్గధామం అయిన ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌. ఇక్కడ ఎన్నో అందాలు దాగివున్నాయి. ఇక్కడ చూసే ప్రదేశాలు చాలా ఉంటాయి. పర్యటకులను ఈ కీవ్‌ అందాలు ఎంతగానో ఆకట్టుకుంటాయి.

3 / 6
పింక్‌ లేక్‌: పింగ్‌ రంగులో కనిపించే ఈ లేక్‌ ఉక్రెయిన్‌లోని బ్యూటిఫుల్‌ పర్యటక ప్రదేశాలలో ఇది ఒకటి. ఇక్కడికి పర్యటకులు భారీగా వస్తుంటారు.

4 / 6
టన్నెల్‌ ఆఫ్‌ లవ్‌: ఇక్కడ రెండు వైపులా చెట్లతో అల్లుకున్నట్లు సొంగంలా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని టన్నెల్‌ ఆప్‌ లవ్‌ అని పేరుంది. ఇది చాలా సినిమాలలో కూడా కనిపిస్తుంటుంది. ఇక్కడికి వెళితే మనస్సు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. చూసేందుకు రెండు కళ్లు చాలవు.

5 / 6
వొరోక్తా: ఉక్రెయిన్‌లోని అందమైన గ్రామం ఇది. చుట్టు పచ్చిక బయళ్లు, ఎత్తైన కొండలతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడి అందాలను తిలకించేందుకు పర్యటకులు వస్తుంటారు.

6 / 6
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?

రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?

భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో

పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!

తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు

చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..

ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..

OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి

కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?

నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ