AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ట్రినిడాడ్-టొబాగోలో హనుమాన్ చాలీసా పఠనం.. 15,000 మంది భక్తులు హాజరు

బ్రిటన్‌లోని బిజెపికి చెందిన ప్రవాస మద్దతుదారులు లండన్‌లో రన్ ఫర్ మోడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ ప్రవాసులు ట్రినిడాడ్, టొబాగోలో హిందువుల పవిత్ర మంత్రం హనుమాన్ చాలీసా పఠించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కరేబియన్ దేశంలోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో.. రాజస్థానీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (రానా), న్యూయార్క్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

ట్రినిడాడ్-టొబాగోలో హనుమాన్ చాలీసా పఠనం..  15,000 మంది భక్తులు హాజరు
Hanuman Chalisa
Surya Kala
|

Updated on: Apr 30, 2024 | 11:17 AM

Share

దేశంలో ప్రభుత్వం ఏర్పాటు కోసం ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడుతల ఎన్నికలు జరిగాయి. అయితే ఈ లోక్ సభ ఎన్నికల ఫీవర్ మన దేశంలో మాత్రమే కాదు… ప్రవాసభారతీయులు ఉన్న విదేశాల్లో కూడా కనిపిస్తోంది. బ్రిటన్‌లోని బిజెపికి చెందిన ప్రవాస మద్దతుదారులు లండన్‌లో రన్ ఫర్ మోడీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ ప్రవాసులు ట్రినిడాడ్, టొబాగోలో హిందువుల పవిత్ర మంత్రం హనుమాన్ చాలీసా పఠించే కార్యక్రమాన్ని నిర్వహించారు. కరేబియన్ దేశంలోని భారత హైకమిషన్ ఆధ్వర్యంలో.. రాజస్థానీ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (రానా), న్యూయార్క్ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించబడింది.

భారత హైకమిషనర్ అధ్యక్షత వహించారు

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ కల్చర్ (NCIC) క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ట్రినిడాడ్, టొబాగోలోని భారత హైకమిషనర్ డాక్టర్ ప్రదీప్ రాజ్‌పురోహిత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దాదాపు 15 వేల మంది భక్తులు ఏక కంఠంతో హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు.

అయోధ్య నుంచి 11000 రక్షణ వనరులను తీసుకువచ్చారు ఈ కార్యక్రమానికి హాజరైన భక్తులకు పంచేందుకు దాదాపు 11000 రక్షా సూత్రాలను అయోధ్యంలోని బాల రామయలం నుంచి తీసుకుని వెళ్లారు. వీటిని హైకమిషనర్ ప్రదీప్ రాజ్‌పురోహిత్ పంపిణీ చేశారు. ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ రామ్ మందిర్ యుఎస్ వ్యవస్థాపకుడు ప్రేమ్ భండారీ కృషిని హైకమిషనర్ అభినందించారు. ప్రవాస సభ్యులను ఏకతాటిపైకి తీసుకురావడంలో ప్రతి ఒక్కరూ సహకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ మంత్రులు, ప్రతిపక్ష నేతలు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్