ఈ మోడల్ రూటే సెపరేటు.. జుట్టు అమ్మి లక్షల్లో సంపాదన.. జుట్టు కోసం క్యూ కడుతున్న ఫ్యాన్స్

డైలీ స్టార్ ప్రకారం 21 ఏళ్ల అమండా లియోన్ వృత్తిరీత్యా మోడల్. ఇన్‌స్టాగ్రామ్‌లో అమండా కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఓ ఫాలోయర్ తనకు మెసేజ్ చేసి నీ జుట్టు చాలా అందంగా ఉందని చెప్పాడని అమండా చెప్పింది. ఒక వేళ మీ జుట్టు అమ్మడానికి కనుక సిద్ధమైతే తను ఆ జుట్టుకు 71 పౌండ్లు (అంటే దాదాపు 7న్నర వేల రూపాయలు) ఇస్తానని కూడా అడిగాడు. అప్పుడు అమండాకు జుట్టుతో డబ్బు సంపాదించే ఆలోచన చేసింది. దీన్ని తన వ్యాపారంగా మార్చుకుంది.

ఈ మోడల్ రూటే సెపరేటు.. జుట్టు అమ్మి లక్షల్లో సంపాదన.. జుట్టు కోసం క్యూ కడుతున్న ఫ్యాన్స్
Euamandaleon
Follow us
Surya Kala

|

Updated on: Apr 30, 2024 | 10:21 AM

డబ్బు సంపాదించడానికి చాలా మార్గాలు ఉన్నాయి. రకరకాల పనులు చేస్తూ కోటీశ్వరులు అయిన వ్యక్తుల గురించి తరచుగా వింటూనే ఉన్నాం. అయితే జుట్టుని అమ్మడం ద్వారా ఎవరైనా లక్షాధికారులు అయిన వారి గురించి ఎప్పుడైనా విన్నారా. ప్రస్తుతం అలాంటి ఒక యువతి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది, ప్రజలు తన జుట్టును కొనడానికి చాలా పిచ్చిగా ఉన్నారని, వారి డిమాండ్‌ను తాను తీర్చలేకపోతున్నానని పేర్కొంది. తన వెంట్రుకలను అమ్మి ఇప్పటివరకు రూ.25 లక్షలు సంపాదించినట్లు ఆ మహిళ పేర్కొంది. అంతే కాదు తనలాంటి ఎవరైనా ఇంట్లో కూర్చొని ఈ వ్యాపారం ప్రారంభించి లక్షలు సంపాదించవచ్చని కూడా చెబుతోంది ఈ మహిళ.

ఇవి కూడా చదవండి

తన జుట్టుకు ఉన్న డిమాండ్ కారణంగానే వ్యాపార ఆలోచన వచ్చిందని అమండా చెప్పింది. తన జుట్టుని మాత్రమే కాదని.. తన శరీరం మీద జుట్టుని కూడా కొనడానికి లక్షలు వెచ్చించడానికి సిద్ధంగా ఉన్నవాళ్లు ఎంత మంది ఉన్నారో సోషల్ మీడియాలో తెలుసుకోవడానికి ప్రయత్నించానని పేర్కొంది. అప్పటి నుండి తన జుట్టును అమ్మి 24000 పౌండ్లు (అంటే రూ. 25 లక్షలు) సంపాదించినట్లు అమండా తెలిపింది. చాలా మంది తన జుట్టుని బహుమతిగా ఇస్తామని కూడా అడుగుతారు.. అమండా వారి నుండి వేల రూపాయలు వసూలు చేస్తుంది.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Amanda Leon (@euamandaleon_)

నివేదిక ప్రకారం కొన్ని రోజుల క్రితం ఈ మోడల్ స్నానం చేసే నీటిని విక్రయించడం ద్వారా ఇంటర్నెట్‌లో ఓ రేంజ్ లో సంచలనం సృష్టించింది. అప్పుడు నిశ్చితార్థం కోసం డబ్బు వసూలు చేస్తున్నట్లు మోడల్ చెప్పింది. అయితే ఇప్పుడు తను తీసుకున్న పిచ్చి నిర్ణయానికి కూడా ఇన్ని రిక్వెస్ట్‌లు వస్తాయని అనుకోలేదని చెప్పింది అమండా.

ఈ పోస్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి

View this post on Instagram

A post shared by Amanda Leon (@euamandaleon_)

కొంతమందికి తన వ్యాపారం వింతగా అనిపించవచ్చు. అయితే ఇతరుల ముఖాల్లో ఆనందాన్ని చూడటం చాలా సంతోషంగా ఉందని మహిళ చెప్పింది. ఆమె వుమెన్ ఓన్లీ ఫ్యాన్స్‌తో కూడా అనుబంధం కలిగి ఉంది. అక్కడ వినియోగదారులు ఆమె శరీరం మీద ఉన్న వెంట్రుకలను కొనుగోలు చేయడానికి వెర్రితో ఉన్నారు. ఇది పెద్దల సైట్. ఈ రకమైన వింత వ్యాపారం ద్వారా చాలా డబ్బు సంపాదిస్తున్న మహిళ అమండా మాత్రమే కాదు.. లండన్‌కు చెందిన 27 ఏళ్ల కెమిల్లె అలెగ్జాండర్ కూడా తన చంకల వెంట్రుకలను అమ్మడం ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తోంది.

మరిన్ని  ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
2024లో భారత క్రీడా రంగాన్ని కుదిపేసిన 5 వివాదాలు..
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
అవకాశం ఇస్తే వారుమారతారు నేటి నుంచి ట్రాన్స్ జెండర్లు విధుల్లోకి
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
బాబోయ్‌.. ప్రకాశం జిల్లాలో మళ్లీ భూకంపం! 3 రోజుల్లో మూడోసారి..
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
టీమిండియాను ట్రాప్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా కొత్త ట్రిక్‌
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
ఫోటోలో దాగున్న నెంబర్లు గుర్తిస్తే.. మీవి డేగ కళ్లే
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
దేవర పొట్టేలు రికార్డు కొల్లగొట్టిందిగా.. బాబోయ్ ఇంత రేటా?
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
కొత్త ఏడాదిలో ఈ మొక్కలు తెచ్చుకోండి.. ఇంట్లో డబ్బులకు లోటు ఉండదు
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
ODI Records: క్రికెట్ చరిత్రలోనే చెత్త రికార్డ్.. అదేంటంటే?
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
మహేష్ సినిమాలో కనిపించిన ఈ అమ్మడు ఎవరో తెలుసా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పీలింగ్స్ పాటకు మనవడితో కలిసి డ్యాన్స్ ఇరగదీసిన బామ్మా..
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్.! వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
అల్లు అర్జున్ ఎపిసోడ్ క్లియర్ గా.. క్లారిటీగా.. టోటల్ గా ఈ వీడియో
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఏం గుండె రా వాడిది.. ఎంత ధైర్యం కావాలి..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!
ఇదేం ప్రయోగం రా సామీ! పూలతో పకోడాలా..!