బాల్కనీలో విద్యుదుత్పత్తి.. జర్మనీలో సోలార్ పానెళ్ల విప్లవం!
అపార్ట్‌మెంట్ బాల్కనీలను చిన్న సోలార్ పవర్ ప్లాంట్లుగా మార్చిన ప్రయోగం జర్మనీలో విజయవంతమైంది . అద్దెకు ఉంటున్న వారు సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి ఇప్పుడు 5,50,000 కంటే ఎక్కువ సిస్టమ్స్ సహాయపడుతున్నాయి. దేశవ్యాప్తంగా వీటి వాడకం విపరీతంగా పెరగడంతో అపార్ట్‌మెంట్ భవనాలు మినీ విద్యుత్ కేంద్రాలుగా మారాయి. ఇవి ఫ్రిజ్‌లు, రౌటర్లు వంటి ప్రాథమిక విద్యుత్ అవసరాలను తీరుస్తూ ఏడాదికి సుమారు 100 యూరోల వరకు ఆదా చేస్తున్నాయి.

Germany Turned Apartment Balconies Into Tiny Solar Power Plants
జర్మనీలో దాదాపు 55% కుటుంబాలు అద్దె ఇళ్లలో అపార్ట్ మెంట్లలో నివసిస్తున్నారు. వీరిలో చాలా మందికి సాంప్రదాయ రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ కనెకన్ అందుబాటులో లేదు. అయితే, అపార్ట్‌మెంట్ల బాల్కనీ రైలింగ్‌పైనే సోలార్ ప్యానెళ్లను అమర్చుకుంటున్నారు.
Follow Us