Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bomb threat: ఆ విమానంలో బాంబు ఉందంటూ ఈ-మెయిల్.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో హై అలర్ట్.. చివరికి

మాస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.400 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో నుంచి ఢిల్లీ బయల్దేరిన ఒక విమానంలో బాంబు ఉందంటూ అధికారులకు..

Bomb threat: ఆ విమానంలో బాంబు ఉందంటూ ఈ-మెయిల్.. ఢిల్లీ ఎయిర్ పోర్టులో హై అలర్ట్.. చివరికి
Aeroflot Flight
Follow us
Amarnadh Daneti

|

Updated on: Oct 14, 2022 | 12:13 PM

ఇటీవల కాలంలో బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈ-మెయిల్స్ ఎక్కవయ్యాయి. విమానంలో బాంబు పెట్టామంటూ బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా ప్రయాణీకులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు చూస్తున్నాం. తాజాగా మాస్కో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానానికి బాంబు బెదిరింపులు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.400 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో నుంచి ఢిల్లీ బయల్దేరిన ఒక విమానంలో బాంబు ఉందంటూ అధికారులకు వచ్చిన బెదిరింపు ఈ-మెయిల్‌ కలకలం సృష్టించింది. దీంతో అప్రమత్తమైన భద్రతా సంస్థలు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయంలో భద్రతను కట్టుదిట్టం చేసింది. మాస్కో నుంచి ఢిల్లీ బయల్దేరిన విమానంలో బాంబు ఉందంటూ సీఐఎస్‌ఎఫ్‌కు గత అర్ధరాత్రి ఈ-మెయిల్‌ వచ్చింది. ఈ విమానం ఢిల్లీ ఎయిర్‌పోర్టులో శుక్రవారం తెల్లవారుజామున 3.20 గంటల ప్రాంతంలో ల్యాండ్‌ అయ్యింది. బెదిరింపుల నేపథ్యంలో అంతకుముందే ఎయిర్‌పోర్టులో భద్రతను పెంచారు. విమానం ల్యాండ్ అవగానే అందులోని 386 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందిని సురక్షితంగా కిందకు దించి.. విస్తృత తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పద వస్తువులేమీ కన్పించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు.

భారత గగనతలంలోకి వచ్చిన ఓ ఇరాన్‌ విమానానికి కూడా ఇలాంటి బెదిరింపులే ఇటీవల కాలంలో వచ్చిన విషయం తెలిసిందే. భారత గగనతలం మీదుగా ఎగురుతున్న ఇరాన్‌ విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందడంతో.. అధికారులు హుటాహుటిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు. భారత వాయుసేనకు చెందిన రెండు ఫైటర్‌ జెట్లు ఆ విమానాన్ని అనుసరించాయి . బెదిరింపుల నేపథ్యంలో ఆ విమానాన్ని జైపుర్‌ లేదా చండీగఢ్‌లో దించాలని అధికారులు పైలట్లకు సూచించారు. ఫైలట్లు నిరాకరించడంతో ఆ విమానం భారత గగనతలం వదిలి చైనా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆ విమానంలో ఎటువంటి బాంబు లేదని తెలిసింది.

తాజాగా మాస్కో నుంచి వచ్చిన విమానంలో కూడా అధికారులు తనిఖీలు చేపట్టగా అందులోనూ బాంబు లేదా ఇరత ఎటువంటి పేలుడు పదార్థాలు లభ్యం కాలేదని అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణీకులతో పాటు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం చూడండి..

RRB రైల్వే పరీక్షల తేదీలు 2025 వచ్చేశాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
RRB రైల్వే పరీక్షల తేదీలు 2025 వచ్చేశాయ్‌.. కొత్త షెడ్యూల్‌ ఇదే
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. హనుమకొండకు కొత్త IIIT ఐటీ క్యాంపస్!
విద్యార్ధులకు గుడ్‌న్యూస్.. హనుమకొండకు కొత్త IIIT ఐటీ క్యాంపస్!
రెండు రోజులపాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
రెండు రోజులపాటు కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం..
గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..
గణపతి ఆలయాల్లో ఒక్కదానికి దర్శించినా చాలు జాతకంలో దోషం మాయం..
బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. కొత్త ట్విస్ట్!
బెట్టింగ్ కేసులో సినీ సెలబ్రెటీలకు బిగ్ రిలీఫ్.. కొత్త ట్విస్ట్!
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
అటు ఎండలు.. ఇటు వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం..
సీన్ సీన్‌కు గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
సీన్ సీన్‌కు గుండె జారీ ప్యాంట్‌లోకి రావాల్సిందే..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
డ్రాగన్ సినిమా పై దళపతి ప్రశంసలు..
త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం
త్వరలో శనీశ్వరుడు వెండి పాదంతో సంచారం ఈ రాశుల వారిపై డబ్బుల వర్షం
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నదెవరు..?
తెలంగాణ కేబినెట్‌ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. రేసులో ఉన్నదెవరు..?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!