Wedding Invitation: ఎకో ఫ్రెండ్లీ వివాహ వేడుక.. ఇక వెడ్డింగ్‌ కార్డు తెరిచి చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

2015 నుంచి అలీ, రీచా డేటింగ్ లో ఉన్నారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం కలుసుకున్న వీరిద్దరూ.. తర్వాత ప్రేమికులుగా మారిపోయారు.

Wedding Invitation: ఎకో ఫ్రెండ్లీ వివాహ వేడుక.. ఇక వెడ్డింగ్‌ కార్డు తెరిచి చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Wedding Invitation
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 22, 2022 | 9:41 PM

Wedding Invitation: ప్రముఖ జంట అలీ ఫజల్, రిచా చద్దా ఈ సంవత్సరం అక్టోబర్ 4 న వివాహం చేసుకోబోతున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఆహ్వాన పత్రిక ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అగ్గిపెట్టె ఆకారంలో ఉన్న ఈ పెళ్లి పత్రిక పై బ్రాండ్ పేరు ఉండే చోట కపుల్ మ్యాచెస్ అని రాసి ఉంది. అలీ ఫజల్, రీచా చద్దా లు సైకిల్ తొక్కుతున్న ఫోటోలు ముద్రించారు. ఒకప్పుడు అగ్గిపెట్టెలకు అచ్చు గుద్దినట్లు ఉన్న ఈ వివాహ ఆహ్వాన పత్రిక అందరినీ ఆకట్టుకుంటున్నది. ఇక వీరి వివాహం ఢిల్లీలోని జింఖానా క్లబ్ లో జరగనున్నట్టు సమాచారం. పెళ్లి అనంతరం ఢిల్లీతో పాటు ముంబైలో విందులు ఏర్పాటు చేశారు. ముంబైలో జరిగే వివాహ విందుకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరుకానున్నారు.

2015 నుంచి అలీ, రీచా డేటింగ్ లో ఉన్నారు. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం కలుసుకున్న వీరిద్దరూ.. తర్వాత ప్రేమికులుగా మారిపోయారు. 2017లో తమ బంధం గురించి ప్రపంచానికి చెప్పారు. వాస్తవానికి 2020 లోనే ఈ జంట పెళ్లి చేసుకోవాలని అనుకున్నా.. కోవిడ్, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే వీరు తమ పెళ్లిని కని విని ఎరుగని స్థాయిలో చేసుకుంటామని చెప్పారు. అన్నట్టుగానే తమ ప్రత్యేకతను వివాహ ఆహ్వాన పత్రిక ద్వారా చాటిచెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?