AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bangladesh: తిక్క రేగిందంటే లెక్క తేల్చుడే.! జెన్‌జీ సునామీలో అధ్యక్షులు కొట్టుకుపోవాల్సిందే..

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కోసం ఎదురుచూస్తున్న ఉరికంబం.. ఇదీ లేటెస్ట్ గ్లోబల్‌ బ్రేకింగ్‌న్యూస్. ఢాకాలోని ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. గత ఏడాది జులైనాటి ప్రజాఉద్యమాన్ని మిలటరీతో అణచివేశారన్నది ఆమెపై నమోదైన ప్రధాన అభియోగం. బంగ్లాదేశ్‌ను రెండుదశాబ్దాల పాటు ఏలి, తన మాటే శాసనంగా చెలాయించిన సోకాల్డ్ ఐరన్‌ లేడీ షేక్ హసీనా..

Bangladesh: తిక్క రేగిందంటే లెక్క తేల్చుడే.! జెన్‌జీ సునామీలో అధ్యక్షులు కొట్టుకుపోవాల్సిందే..
Bangladesh's former PM Sheikh Hasina
Ravi Kiran
|

Updated on: Nov 17, 2025 | 10:00 PM

Share

బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనా కోసం ఎదురుచూస్తున్న ఉరికంబం.. ఇదీ లేటెస్ట్ గ్లోబల్‌ బ్రేకింగ్‌న్యూస్. ఢాకాలోని ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోంది. గత ఏడాది జులైనాటి ప్రజాఉద్యమాన్ని మిలటరీతో అణచివేశారన్నది ఆమెపై నమోదైన ప్రధాన అభియోగం. బంగ్లాదేశ్‌ను రెండుదశాబ్దాల పాటు ఏలి, తన మాటే శాసనంగా చెలాయించిన సోకాల్డ్ ఐరన్‌ లేడీ షేక్ హసీనా.. ఇప్పుడు పరాయిదేశంలో దాక్కున్నారంటే, దానికి కారణం ఎవరు? ఒక దేశానికి చకవర్తిత్వం చేసిన వ్యక్తికే మరణశిక్ష విధించే శక్తి ఎవరికుంది? అక్కడ వినిపించే సౌండ్ పేరే జెన్‌జీ రెవెల్యూషన్. పాతికేళ్ల లోపు కుర్ర జెనరేషన్‌కి చిర్రెత్తుకొచ్చి కర్ర చేతికి తీసుకోబట్టే, దేశాలకు దేశాలే కొట్టుకుపోయేంతటి ఉపద్రవాలు పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాన కుర్చీకే ఉరితాళ్లు బిగించిన జెన్‌జీ విప్లవం… ఇంకా ఎక్కడెక్కడ మంట బెట్టింది… ప్రపంచమంతటా ఎందుకు రాజుకుంటోంది.. ఈ చర్చ మళ్లీ షురూ ఐంది. కుర్రాళ్లో కుర్రాళ్లు వెర్రెక్కి ఉన్నోళ్లు. కేవలం సామాజిక స్పృహ తప్ప మరొకదాంతో పన్లేకుండా, సొంత జిందగీల్ని సైతం పక్కకు పెట్టి పోరాటానికొచ్చేవాళ్లు. ప్రభుత్వాలు గాడితప్పినప్పుడు, పాలకులు పక్కచూపులు చూసినప్పుడు చట్టాన్ని చేతిలోకి తీసుకునేటోళ్లు. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే చూసి రమ్మంటే కాల్చి వచ్చే కొత్త తరమోళ్లు. గత ఏడాది జులై-ఆగస్టు నెలల్లో బంగ్లాదేశ్ మొత్తం భగభగ మండిపోయింది గుర్తుందిగా..? దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగి అధ్యక్ష భవనాలే బుగ్గయిపోయాయి. కేవలం...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
కోహ్లీ-రోహిత్‌లపై గంభీర్ కీలక వ్యాఖ్యలు
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
ఓరీ దేవుడో.. ప్రాణం తీసిన ఖర్జూరం..అదేలా సాధ్యం అనుకుంటున్నారా..?
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
పిల్లల జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే 7 అద్భుతమైన సూపర్ ఫుడ్స్!
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
స్టూల్స్, కుర్చీలకు రంధ్రాలు ఎందుకు ఉంటాయి? ఇంత రహస్యం ఉందా?
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
జనాలు రోడ్డు మీదకి వచ్చి టపాసులు కాల్చుతున్నారంటే.. అర్థమైందిలే..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
వామ్మో.. స్నానం చేయకుండా టిఫిన్ తింటే ఇంత డేంజరా.. గరుడపురాణం..
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
పార్లర్‌కి వెళ్లాల్సిన పనే లేదు ఈ టిప్స్‌తో మెరిసే చర్మం మీ సొంతం
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
యశస్వి జైస్వాల్ సరికొత్త రికార్డు.. కోహ్లీ, రోహిత్ సరసన చోటు
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
అనంత్ అంబానీ ధరించిన వాచ్ ధర ఎంతో తెలిస్తే మతిపోతుంది!
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?
ఒక రాత్రి.. రెండు ప్రాణాలు.. తల్లీకొడుకుల మరణం వెనక ఏం జరిగింది?