AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Black box: చైనా విమాన ప్రమాద ఘటనలో మరో బ్లాక్ బాక్స్ లభ్యం.. కీలక వివరాలు తెలిసే అవకాశం

చైనా(China) లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరో బ్లాక్‌బాక్స్‌(Black Box) లభ్యమైంది. దీని ద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌...

Black box: చైనా విమాన ప్రమాద ఘటనలో మరో బ్లాక్ బాక్స్ లభ్యం.. కీలక వివరాలు తెలిసే అవకాశం
Black Box
Ganesh Mudavath
|

Updated on: Mar 27, 2022 | 1:29 PM

Share

చైనా(China) లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరో బ్లాక్‌బాక్స్‌(Black Box) లభ్యమైంది. దీని ద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా ఈస్టర్న్‌ ఎయిర్‌లైన్స్‌ (సీఈఏ)కు చెందిన ఈ విమానంలో కాక్‌పిట్‌, తోకభాగంలో రెండు బ్లాక్ బాక్సులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాక్‌పిట్‌ భాగంలో అమర్చిన బ్లాక్ బాక్స్ నాలుగు రోజుల క్రితమే లభ్యం కాగా.. తాజాగా మరొకటి కూడా దొరకడంతో ప్రమాదానికి సంబంధించిన కీలక వివరాలు(Information) తెలుసుకోవచ్చు. బ్లాక్ బాక్స్ కోసం వందలాది మంది సిబ్బంది వివిధ పనిముట్లతో నేలను తవ్వుతూ సహాయక చర్యలు కొనసాగించారు. ఈ క్రమంలో వర్షం, బురద అడ్డంకిగా మారాయి. అయినప్పటికీ గాలింపు ఆపలేదు. ఎట్టకేలకు 1.5 మీటర్ల లోతులో రెండో బ్లాక్‌ బాక్స్‌ను గుర్తించారు. మరణించివారిలో 120 మంది డీఎన్‌ఏలను అధికారులు ధ్రువీకరించారు. అలాగే ఘటనా స్థలంలో మృతులకు సంబంధించిన బ్యాంకు కార్డులు, ఇతర గుర్తింపు కార్డులు లభించాయి.

ఘటన తర్వాత చైనా ఈస్టర్న్‌తో పాటు దాని అనుబంధ సంస్థలు 200 బోయింగ్‌ 737-800 విమానాలను అధికారులు రద్దు చేశారు. కేవలం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని విమానాల్లో ఎలాంటి సమస్య లేదని విమానయాన సంస్థ తెలిపింది. మరోవైపు ఘటనకు దారితీసిన కారణాలను తెలుసుకోవడంపై జరుగుతున్న దర్యాప్తునకు అన్ని రకాలుగా సహకరిస్తున్నామని బోయింగ్‌ ఓ ప్రకటనలో పేర్కొంది.

Also Read

Viral: ఆన్​లైన్​ గేమ్స్​ ఆడి.. ఆడి మతి పోయింది.. రోడ్డుపైకి వెళ్లి వింత అరుపులు.. చివరకు ఇలా..

Karnataka: జాతరలో 73 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా జానపద నృత్యాన్ని చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య.. వీడియో వైరల్

Artillery Centre Jobs: హైదరాబాద్‌ ఆర్టిలెరీ సెంటర్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ. 80 వేలకుపైగా జీతం..

Follow Us
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
వినియోగదారులకు భారీ షాకింగ్‌ న్యూస్‌.. రూ.993 పెరిగిన సిలిండర్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
జూన్‌ 15 నాటికే విద్యార్ధులందరికీ కిట్స్ సరఫరా.. సీఎం రేవంత్‌
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
రోహిత్, విరాట్‌లకు అంత సీన్ లేదుగా.. అగ్రస్థానంలో ఐదుగురు..!
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
మగువలకు తీపి కబురు.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
ఓటీటీలోకి వచ్చిన బైకర్, రాకాస సినిమాలు.. స్ట్రీమింగ్ వివరాలివే
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
మరో 2 రోజుల్లో తెలంగాణ RJC CET 2026 పరీక్ష.. హాల్‌ టికెట్ల లింక్
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
టెన్త్‌, ఇంటర్ రిజల్ట్స్.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
వైశాఖ పౌర్ణమి మహత్యం.. పూజా విధానాలు, దాన ధర్మాలు.. ఆశ్చర్యకర..
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
UGC NET జూన్‌ 2026 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. లింక్ ఇదే
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..
56 ఏళ్ల వయసులోనూ తగ్గని పరువం.. పాప్ సింగర్..