Ukraine Conflicts: ఉక్రెయిన్-రష్యా మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు.. అసలు రెండు దేశాల మధ్య ఎక్కడ చెడింది?

ఉక్రెయిన్‌పై దాడికి రష్యా కాచుకొని కూర్చుంది. వైలెన్స్ సృష్టించేందుకు సైలెంట్‌గా ఉంది. వార్‌ మ్యాప్‌ ఇప్పటికే రెడీ అయిపోయింది. పక్కా ప్లానింగ్‌.. పర్ఫెక్ట్‌ స్కెచ్‌తో వార్‌రూములోని కూర్చున్నారు వ్లాద్‌మిర్‌ పుతిన్. జస్ట్‌ కనుసైగ చేస్తే చాలు..! యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి కాబట్టే అమెరికా అలెర్ట్ అయింది.

Ukraine Conflicts: ఉక్రెయిన్-రష్యా మధ్య కమ్ముకున్న యుద్ధమేఘాలు.. అసలు రెండు దేశాల మధ్య ఎక్కడ చెడింది?
Russia Ukraine
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 15, 2022 | 9:42 AM

Russia – Ukraine Conflicts: ఉక్రెయిన్‌పై దాడికి రష్యా కాచుకొని కూర్చుంది. వైలెన్స్ సృష్టించేందుకు సైలెంట్‌గా ఉంది. వార్‌ మ్యాప్‌ ఇప్పటికే రెడీ అయిపోయింది. పక్కా ప్లానింగ్‌.. పర్ఫెక్ట్‌ స్కెచ్‌తో వార్‌రూములోని కూర్చున్నారు వ్లాద్‌మిర్‌ పుతిన్. జస్ట్‌ కనుసైగ చేస్తే చాలు..! యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి కాబట్టే అమెరికా అలెర్ట్ అయింది. ఇతర నాటో దేశాలు సీరియస్‌గా సీన్‌లోకి ఎంట్రీ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. మరి రష్యా డిసైడ్‌ చేసుకున్న యుద్ధ ముహూర్తానికి జస్ట్‌ 3 డేస్ టైమ్ మాత్రమే ఉంది. ఇంతకీ ఫిబ్రవరి 16న ఏం జరగబోతోంది? ఇప్పుడు ఇదే ప్రపంచ వ్యా్ప్తంగా గుబులు పుట్టిస్తున్న అంశం.

ఎస్‌.. ఇది.. థర్డ్‌ వాల్డ్‌వార్‌కు సిగ్నల్సా? లేక శాంతి చర్చలతో ఆగి పోతుందా? ఇంతకు రాబోయే 24 గంటల్లో ఏం జరుగు బోతోంది? అమెరికా అంచనా ప్రకారం ఉక్రెయిన్‌పై రష్యా ఈ నెల 16న దాడి చేయబోతుందని సిగ్నల్స్‌ ఉన్నాయి. అదే గాని జరిగితే.. ఇక ప్రపంచంలో థర్డ్‌ వాల్డ్‌ వార్‌కు దారి తీసినట్టే అంటున్నారు రక్షణ రంగ నిపుణులు. అమెరికా పెద్దన్న పాత్రగా ఉన్న నాటో ఈ విషయంలో ఏం చేయబోతుందన్ని ప్రశ్నగా మిగిలింది. శాంతి చర్చలు జరిపి యుధ్దాన్ని ఆపుతుందా? లేక యుద్ధమే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం మొదలైనట్టేనా? వార్ జరిగే ప్రపంచ దేశాల పరిస్థితి ఎంటన్నది సవాల్‌గా మారింది.

ఈ పరిస్థితుల్లో ఇండియన్స్‌ పరిస్థితి ఏంటి? ఉక్రెయిన్‌లో ఎంత మంది ఇండియన్స్‌ ఉన్నారు ? కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం వివిధ రాష్ట్రాల నుంచి 18 నుంచి 20 వేల మంది విద్యార్థులు ఉక్రెయిన్‌లో ఉన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో అక్కడ ఉన్న వారి పరిస్థితి ఏంటి? అన్నది ఆందోళన కరంగా మారింది. అందులోనూ తెలుగు వారు కూడా ఎక్కువగానే ఉన్నట్టు సమాచారం.ఎందుకంటే.. రష్యా-ఉక్రెయిన్‌ దేశాల్లో.. ఏ ఒక్క దేశం కూడా తగ్గేదేలే అంటూ కాలు దువ్వుతున్నాయి. ఎవరి ఫోర్స్‌ వారికి ఉంది. ఎవరి ప్లాన్‌లు వారికున్నాయి. అంతే స్థాయిలో.. ఈ వార్‌ను నిలువరించేందుకు పెద్దన్న పాత్ర పోషించే ప్రయత్నం చేస్తోంది అమెరికా.

ఏదీ ఏమైనా.. రెండు దేశాలు మాత్రం ఎవరి యుద్ధ సన్నాహాల్లో వారున్నారు. రెండు దేశాల మధ్య బోర్డర్స్‌ యుద్ధ ట్యాంకులతో గర్జిస్తున్నాయి. యుద్ధ విమానాల విన్యాసాలు.. యుద్ధట్యాంకుల గర్జింపులతో మారుమోగుతోంది. ఇప్పటికే రష్యా తన బలగాలను ఉక్రెయిన్‌కు మూడు వైపులా మోహరించింది. బెలారస్‌కి 30వేల సైన్యాన్ని.. క్రిమియాకు ప్రత్యేక యుద్ధట్యాంకులు.. మాల్డోవాకు యుద్ధవిమానాలను తరలించింది రష్యా. ఇలా మూడు వైపుల నుంచి దసుకెళ్లేందుకు రెడీగా ఉన్నా.. రష్యాను నిలువరించేందుకు అమెరికా తన ప్రయత్నాలు తాను చేస్తూ పోతోంది.

ఒకటి కాదు రెండు కాదు.. ఉక్రెయిన్‌పై ముప్పేట దాడికి మాస్కో మాస్టర్‌ ప్లాన్‌ చేసినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్‌ యుద్ధం అంచుల్లోకి చేరింది. ఎప్పుడేమౌతుందోనన్న భయం ఇరుదేశాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. క్రిమియా, బెలారస్‌, మాల్దోవాలోని ఉక్రెయిన్‌ సరిహద్దుల్లో రష్యా భారీగా సైన్యాన్ని మోహరించింది. ఉక్రెయిన్‌ సరిహద్దుల్లోని రష్యన్‌ మిత్రదేశాల సాయంతో ఉక్రెయిన్‌ ఆక్రమణకు మాస్కో సేనలు సర్వసన్నద్ధంగా ఉన్నాయి.

రష్యా మాత్రం ఉక్రెయిన్‌ను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. అంతే స్థాయిలో పెద్దన్నగా పాత్ర పోషిస్తున్న అమెరికా రష్యాకు గట్టి వార్నింగ్‌ ఇస్తోంది. ఉక్రెయిన్‌పై దాడికి వెళ్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందే బాంబు పేల్చింది. ఇక.. జర్మనీ కూడా అమెరికా గ్రూపులో చేరి పోయింది. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటూనే.. వార్‌ సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఈ దాడికి రష్యా మూడు ప్రాంతాలను సెలక్ట్‌ చేసుకుంది. వాటిలో.. బెలారస్‌, క్రిమియా, మాల్డోవా ప్రాంతాలను దాడి చేసేందుకు స్కెచ్‌ వేసింది.

Read Also…  Canada Emergency: తీవ్రరూపం దాల్చిన ట్రక్కు డ్రైవర్ల టీకా వ్యతిరేక ఆందోళనలు.. ఎమర్జెన్సీ విధించిన కెనడా

మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
మనాలిలో భారీ హిమపాతం.. సోలంగ్నాలో 6 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ఫాలో ఆన్ ప్రమాదంలో భారత్.. ఆశలన్నీ తెలుగబ్బాయ్‌పైనే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ప్రదోష వ్రతం రోజున రుద్రాభిషేకం ఎలా చేయాలి? శుభ సమయం ఎప్పుడంటే
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
ఇక ఒక్క ఆకు కూర తింటే డాక్టర్‌తో పనే ఉండదు..!
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్లు.? ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
మరోసారి షాకిచ్చిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
నేడు మన్మోహన్‌సింగ్‌ అంత్యక్రియలు.. సైనిక లాంఛనాలతో తుది వీడ్కోలు
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 బిర్యానీ ఆర్డర్లు..
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
ఆ విషయంలో అలియా- రణ్‌బీర్‌లను మించిపోయిన కూతురు రాహా.. ఫొటోస్
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!