AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలోని మినియాపొలిస్ లో కాల్పులు, ఇద్దరి మృతి, పలువురికి గాయాలు, పరిస్థితి ఉద్రిక్తం

అమెరికాలోని మినియాపొలిస్ లో శనివారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు.

అమెరికాలోని మినియాపొలిస్ లో కాల్పులు, ఇద్దరి మృతి, పలువురికి గాయాలు,  పరిస్థితి ఉద్రిక్తం
2 Dead Several Injured In Us Minneapolis
Umakanth Rao
| Edited By: |

Updated on: May 22, 2021 | 8:18 PM

Share

అమెరికాలోని మినియాపొలిస్ లో శనివారం ఉదయం జరిగిన కాల్పుల ఘటనలో ఇద్దరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆరేళ్ళ బాలికతో సహా మరో వ్యక్తి మరణించినట్టు పోలీసులు తెలిపారు. అయిదుగురు పురుషులు, మరో అయిదుగురు మహిళలతో ఘ్జర్షణకు దిగారని, ఒక సందర్భంలో రెచ్చిపోయిన ఉభయ వర్గాలు పరస్పరం కాల్పులు జరిపారని వారు చెప్పారు. అభం శుభం తెలియని ఆరేళ్ళ బాలిక నుదుటిపై బుల్లెట్ గాయమై ఆమె మరణించినట్టు తెలుస్తోంది. ఒక వ్యక్తి తీవ్రంగా గాయాలకు గురై ఆసుపత్రి పాలయ్యాడని పోలీసులు వెల్లడించారు. వీరు ఎందుకు ఘర్షణ పడ్డారన్నది తెలియాల్సి ఉందన్నారు. ఆసుపత్రిలో చేరిన ఇతరులకు ప్రాణాపాయం లేదని డాక్టర్లు తెలిపారు. కాగా గత ఏడా మే నెలలో 25 న ఇదే సిటీలో నల్ల జాతీయుడు జార్జి ఫ్లాయిడ్ …డెరెక్ చౌవిన్ అనే పోలీసు అధికారి చేతిలో మరణించాడు, ఫ్లాయిడ్ మెడపై డెరెక్ తన కాలిని బలంగా నొక్కి పెట్టడంతో ఫ్లాయిడ్ మరణించాడు. దీంతో దేశంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. డెరెక్ కి కోర్టు ఇటీవల 40 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.

కాగా తాజా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Shreya Ghoshal: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సింగర్‌ శ్రేయా ఘోషల్.. సోష‌ల్ మీడియాలో పోస్ట్

Director Sukumar: రాజోలులో రూ..40 లక్షలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తున్న దర్శకుడు సుకుమార్‌..

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి