Kishan Reddy: జాతీయ విద్యావిధానంతో మళ్లీ విద్యావ్యవస్థకు వెలుగు: కిషన్ రెడ్డి

కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థకు మళ్లీ వెలుగులు అందించేందుకు జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ‘శ్రీ గురు భాగవతం’ తెలుగు కాపీ విడుదల కార్యక్రమంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ విషయాలు ఇలా ఉన్నాయి..

Follow us
Ravi Kiran

|

Updated on: Sep 25, 2023 | 8:32 AM

కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చాక విద్యావ్యవస్థకు మళ్లీ వెలుగులు అందించేందుకు జాతీయ విద్యావిధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. శిల్పకళావేదికలో మాజీ పోలీసు ఉన్నతాధికారి, గురూజీ డాక్టర్ చంద్రభాను సత్పతి రచించిన ‘శ్రీ గురు భాగవతం’ తెలుగు కాపీ విడుదల కార్యక్రమంలో కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థి దశనుంచే పురాణాలు, ఇతిహాసాలపై ఆసక్తికలిగించేలా విద్యాబోధన సాగాలని అభిప్రాయపడ్డారాయన.

అటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను హైకోర్టు మళ్లీ రద్దు చేయడంపై కూడా తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి స్పందించారు. అప్పులు చేసి కోచింగ్‌ తీసుకున్న నిరుద్యోగులు… కేసీఆర్‌ సర్కార్‌ తీరుతో ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారాయన. నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు కిషన్‌ రెడ్డి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి

ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ప్రధాని మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ.. ఆ అంశాలపై కీలక చర్చ!
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
ఆనంద్‌ మహీంద్రాకు ఎంతమంది పిల్లలు.. వారు ఏం చేస్తుంటారో తెలుసా.?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
టీమిండియా క్రికెటర్ తండ్రికి ఏడేళ్ల జైలు శిక్ష.. కేసు ఏంటంటే?
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
అమ్మబాబోయ్.. 1 కాదు.. 2 కాదు.. 11 పులులు వచ్చాయ్..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
గురువారం సీఎం రేవంత్ రెడ్డితో సినీప్రముఖుల భేటీ..
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
పోషకాల నిధి ప్యాషన్‌ ఫ్రూట్‌.. మధుమేహం బాధితులకు అద్భుత ఫలం..!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
భ‌వానీ దీక్షా విర‌మ‌ణ‌ల్లో అద్భుత ఫ‌లితాలిస్తున్న క్యూఆర్ కోడ్!
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్