AP Assembly Session: మూడో రోజు కొనసాగుతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. 9 బిల్లులు ప్రవేశపెట్టనున్న జగన్ సర్కార్..

Shaik Madar Saheb

|

Updated on: Sep 26, 2023 | 11:32 AM

AP Assembly Session 2023: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. రెండు రోజులు కొనసాగిన అనంతరం శనివారం, ఆదివారం బ్రేక్ పడటంతో సోమవారం మూడో రోజు కొనసాగుతున్నాయి. కాగా.. తొలి రోజు సమావేశాల్లో కొందరు సభ్యుల సస్పెన్షన్ అనంతరం టీడీపీ ఈ సెషన్‌ను బహిష్కరించింది.

AP Assembly Session 2023: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి.. రెండు రోజులు కొనసాగిన అనంతరం శనివారం, ఆదివారం బ్రేక్ పడటంతో సోమవారం మూడో రోజు కొనసాగుతున్నాయి. కాగా.. తొలి రోజు సమావేశాల్లో కొందరు సభ్యుల సస్పెన్షన్ అనంతరం టీడీపీ ఈ సెషన్‌ను బహిష్కరించింది. జగన్ ప్రభుత్వం ఇవాళ సభలో 9 బిల్లులు ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులపై చర్చ కొనసాగనుంది.

Published on: Sep 25, 2023 09:35 AM