Ambati Rambabu: నాగార్జున సాగర్‌ వివాదంపై మంత్రి అంబటి రాంబాబు సంచలన ప్రెస్‌ మీట్..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌పై యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతోంది. అటు ఆంధ్రా పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులూ ఇరువైపులా పెద్దఎత్తున మోహరించారు. వేలమంది పోలీసులను రంగంలోకి దింపాయి రెండు రాష్ట్రాలు. 13 గేట్లను కంట్రోల్‌కి తీసుకున్న ఏపీ పోలీసులు... సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ పోలీసులు కూడా యాక్షన్‌లోకి దిగారు.

Follow us
Shaik Madar Saheb

|

Updated on: Dec 01, 2023 | 12:07 PM

నాగార్జునసాగర్‌ ప్రాజెక్ట్‌పై యుద్ధ వాతావరణం కంటిన్యూ అవుతోంది. అటు ఆంధ్రా పోలీసులు, ఇటు తెలంగాణ పోలీసులూ ఇరువైపులా పెద్దఎత్తున మోహరించారు. వేలమంది పోలీసులను రంగంలోకి దింపాయి రెండు రాష్ట్రాలు. 13 గేట్లను కంట్రోల్‌కి తీసుకున్న ఏపీ పోలీసులు… సాగర్‌ కుడి కాలువకు నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. మరోవైపు, తెలంగాణ పోలీసులు కూడా యాక్షన్‌లోకి దిగారు. 13వ గేటు దగ్గర బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలను తొలగించే ప్రయత్నం చేశారు. అయితే, ఏపీ పోలీసులు అడ్డుకోవడంతో నాగార్జునసాగర్‌పై యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. ఈ తరుణంలో సాగర్‌ వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు.. లైవ్ లో వీక్షించండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే?
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: వారికి ఉద్యోగంలో పని భారం పెరిగే ఛాన్స్..
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్