Janasena: హైదరాబాద్ పోలింగ్ పర్సెంటేజ్‌పై పవన్ అసంతృప్తి
హైదరాబాద్ ఓటింగ్ పర్సెంటేజ్‌పై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం 50 కూడా ఉండకపోవడం బాధకరమన్నారు. యువత ఓటింగ్‌కు పూర్తిగా దూరమయ్యారన్నారు. ఇది మంచి విషయం కాదన్నారు పవన్.
హైదరాబాద్ ఓటింగ్ పర్సెంటేజ్‌పై పవన్ కల్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడిన ఆయన.. హైదరాబాద్‌లో పోలింగ్ శాతం 50 కూడా ఉండకపోవడం బాధకరమన్నారు. యువత ఓటింగ్‌కు పూర్తిగా దూరమయ్యారన్నారు. ఇది మంచి విషయం కాదన్నారు పవన్. కూకట్ పల్లిలో నిర్వహించిన సభలో యువత భారీగా తరలివచ్చారని పవన్ చెప్పారు. యువత అనేది రాష్ట్రానికి భవిష్యత్ లాంటిదని.. జనసేన పార్టీలో అలాంటి యువత ఉన్నారన్నారు. యువతకి మంచి భవిష్యత్ ఉండాలని జనసేన ఎప్పుడూ కోరుకుంటుందని పవన్ చెప్పారు. ప్రజలకు ఏది అవసరమో అది చేసేందుకు తాను సిద్దంగా ఉన్నానన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Dec 01, 2023 05:31 PM
వైరల్ వీడియోలు
Latest Videos