నిద్ర తక్కువైతే… ఇతరుల్ని తప్పుడు అంచనా వేస్తారు
నిద్ర తక్కువైన వారు... ఇతరులను తప్పుగా అంచనా వేస్తున్నారు. అంతేకాదు వీరు సామాజిక ప్రతికూలతలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది.
నిద్ర తక్కువైన వారు… ఇతరులను తప్పుగా అంచనా వేస్తున్నారు. అంతేకాదు వీరు సామాజిక ప్రతికూలతలను కూడా ఎదుర్కోవలసి వస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. స్వీడన్‌కు చెందిన ఉప్సల విశ్వవిద్యాలయం పరిశోధకుల స్టడీలో 45 మంది వాలంటీర్లు పాల్గొన్నారు. ఒక రోజంతా నిద్రపోకుండా, ఇతరుల ముఖాలను చూసి వారు ఎలాంటి వారు అన్నది గుర్తించారు. మరో రోజు 8 గంటలు కునుకు తీసిన తర్వాత ఇతరుల ముఖాలను గమనించి, వారిని అంచనా వేశారు. ఇందుకు ‘ఐ-ట్రాకింగ్’ సెన్సర్ సాంకేతికత ఉపయోగించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పెట్రోల్ కొనలేకపోతే ఇలా చేయండి.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్ !!
నీళ్లు దొంగలించిన చందమామ !! చందమామపై కేసు నమోదు !!
Viral Video: పెళ్లికొడుకు డ్యాన్స్.. బరాత్ అదిరిపోయిందిగా..!
Viral CCTV Footage: అమ్మో బొమ్మ..పగబట్టింది..!? నెటిజెన్స్ ను భయపెడుతున్న సీసీటీవీ ఫుటేజీ