Air Cooler: ఎండ‌లు మండుతున్నాయ‌ని కూల‌ర్ కొంటున్నారా ?? జాగ్రత్త..

Air Cooler: ఎండ‌లు మండుతున్నాయ‌ని కూల‌ర్ కొంటున్నారా ?? జాగ్రత్త..

Phani CH

|

Updated on: May 11, 2022 | 9:59 AM

ఎండాకాలం ప్రారంభం నుంచే భానుడు భగభగమంటున్నాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఎండాకాలం ప్రారంభం నుంచే భానుడు భగభగమంటున్నాడు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో 40 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అందరూ ఏసీలు, కూలర్లు కొనేందుకు రెడీ అవుతున్నారు. అయితే కూలర్‌ కొనుక్కునేవారికి కొన్ని సూచనలు చేస్తున్నారు నిపుణులు. కూలర్లలో ఈ రెండు రకాలుంటాయట. రూమ్‌ సైజుని బట్టి కూలర్‌ తీసుకోవాలంటున్నారు. మీరు నివసించే గది 200 నుంచి 300 స్క్వేర్‌ ఫీట్స్‌ ఉందనుకోండి.. దానికి పర్సనల్‌ కూలర్‌ సరిపోతుందట. అంతకుమించి రూమ్‌ సైజు ఉంటే కనుక డిసర్ట్‌ కూలర్‌ తీసుకోవడం మంచిదంటున్నారు. ఇక కూలర్‌ తీసుకునేముందు మీరు వాటర్‌ ట్యాంక్‌ కెపాసిటీని కూడా పరిగణలోకి తీసుకోవాలి. మీరుండే గది చిన్నదైతే 15 నుంచి 25లీటర్లు, కాస్త పెద్దదైతే 25 నుంచి 40లీటర్ల వాటర్‌ ట్యాంక్‌ కెపాసిటీ ఉన్న కూలర్‌ ని తీసుకోవడం ఉత్తమం.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కొత్తజంటకు స్నేహితుల గిఫ్ట్‌ !! ఐడియా అదుర్స్‌ గురూ

రష్మికను పక్కకు నెట్టేసిన బామ్మ !! సామీ..సామీ.. పాటకు డాన్స్‌ ఇరగదీసిందిగా

వేగంగా దూసుకొస్తున్న కారు !! ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

మార్కెట్‌లోకి కొత్త రకం బీర్‌.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..

Viral Video: ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం !! ఆ తర్వాత ??