కొత్తజంటకు స్నేహితుల గిఫ్ట్‌ !! ఐడియా అదుర్స్‌ గురూ

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ వేడుకలో డ్యాన్స్, ఆటలు, పాటలు, విందు, వినోదాలు అన్నీ ఉంటాయి. బంధువులు, స్నేహితులు, అతిథులు అందరూ ఉంటారు.

Phani CH

|

May 11, 2022 | 9:39 AM

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఈ వేడుకలో డ్యాన్స్, ఆటలు, పాటలు, విందు, వినోదాలు అన్నీ ఉంటాయి. బంధువులు, స్నేహితులు, అతిథులు అందరూ ఉంటారు. నూతన వధూవరులని ఆశీర్వదించి కానుకలని అందిస్తారు. కొందరు డబ్బులు చదివిస్తే మరికొందరు పుష్పగుచ్ఛాలు ఇస్తారు. కానీ పెళ్లికొడుకు స్నేహితులు చేసే రచ్చ మాత్రం మామూలుగా ఉండదు. దంపతులని ఆశ్చర్యపరిచే బహుమతులు ఇస్తారు. అలాగే ఇక్కడ కూడా వరుడి స్నేహితులు ఇచ్చిన బహుమతులు చూసి ఆ కొత్త జంట కూడా అవాక్కైంది.. వధూవరులు వేదికపై నిలబడి ఉన్నారు. తర్వాత ఒక స్నేహితుడు వచ్చి ఒక పెద్ద కవర్‌ నవ దంపతుల చేతిలో పెట్టాడు..ఆ తరువాత స్నేహితులందరూ వరుసగా వచ్చి ఇంట్లో ఉపయోగపడే చిన్న చిన్న ప్లాస్టిక్ వస్తువులని అందులో వేసుకుంటూ వెళ్తున్నారు.

 

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రష్మికను పక్కకు నెట్టేసిన బామ్మ !! సామీ..సామీ.. పాటకు డాన్స్‌ ఇరగదీసిందిగా

వేగంగా దూసుకొస్తున్న కారు !! ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం !! నెట్టింట వైరల్‌ అవుతున్న షాకింగ్‌ వీడియో

మార్కెట్‌లోకి కొత్త రకం బీర్‌.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..

Viral Video: ముగ్గురితో 15 ఏళ్లుగా సహజీవనం !! ఆ తర్వాత ??

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu