వేగంగా దూసుకొస్తున్న కారు !! ఓ వ్యక్తి సాహసంతో తప్పిన పెను ప్రమాదం !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
సోషల్‌మీడియాలో మనం ప్రతిరోజూ ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. అలాంటి వీడియోలు మనల్ని చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి.
సోషల్‌మీడియాలో మనం ప్రతిరోజూ ఎన్నో వైరల్ వీడియోలు చూస్తుంటాం. కొన్ని వీడియోలు చూస్తే ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. అలాంటి వీడియోలు మనల్ని చాలా ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తాజాగా అలాంటి వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు.. ఒక్క క్షణం దీర్ఘంగా ఊపిరి తీసుకుంటారు. ఎందుకంటే ఈ వీడియోలో వేగంగా దూసుకెళ్లున్న కారును ఓ వ్యక్తి ప్రాణాలకు తెగించి ఎంతో చాకచక్యంగా ఆపి, పెను ప్రమాదాన్ని తప్పించాడు. ఆ వ్యక్తి సాహసం నెటిజన్లను కట్టిపడేస్తుంది. అతడిని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మార్కెట్‌లోకి కొత్త రకం బీర్.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..
జీపీఎస్ ట్రాకర్తో కనిపించిన రాబందు.. ఎక్కడినుంచి వచ్చిందంటే
పావురానికి ప్రాణం పోసిన కానిస్టేబుల్!

