రష్మికను పక్కకు నెట్టేసిన బామ్మ !! సామీ..సామీ.. పాటకు డాన్స్ ఇరగదీసిందిగా
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాటల ఫ్లేవర్ ఇంకా తగ్గలేదు.. ఇప్పటికీ ఈ సినిమాలో అల్లు అర్జున్ చూపిన మేనరిజం, డాన్స్‌లోని హుక్ స్టెప్స్ ఇంకా అనుకరిస్తూనే ఉన్నారు.
అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా పాటల ఫ్లేవర్ ఇంకా తగ్గలేదు.. ఇప్పటికీ ఈ సినిమాలో అల్లు అర్జున్ చూపిన మేనరిజం, డాన్స్‌లోని హుక్ స్టెప్స్ ఇంకా అనుకరిస్తూనే ఉన్నారు. ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు వయసుతో నిమిత్తం లేకుండా ఈ సినిమాలోని ‘సామి సామి’ సాంగ్‌కి స్టెప్పులేస్తున్నారు. సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరు వీడియోలు చేసి షేర్ చేస్తున్నారు. తాజాగా అలాంటి ఒక వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ వీడియోలో డ్యాన్స్ చేసింది 20 ఏళ్ల యువతి కాదు 60 ఏళ్ల వృద్ధురాలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మార్కెట్‌లోకి కొత్త రకం బీర్.. కసిగా కొంటున్న జనం.. ఎందుకంటే..
Published on: May 11, 2022 09:32 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

