Viral Video: పెళ్లికొడుకు డ్యాన్స్.. బరాత్ అదిరిపోయిందిగా..!
సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వధూవరుల ఫన్నీ వీడియోలు, ఫంక్షన్‌లో జరిగిన సన్నివేశాలు, బరాత్‌లో జరిగే డ్యాన్సులు..
సోషల్ మీడియాలో పెళ్లిళ్లకు సంబంధించిన అనేక వీడియోలు వైరల్ అవుతుంటాయి. వధూవరుల ఫన్నీ వీడియోలు, ఫంక్షన్‌లో జరిగిన సన్నివేశాలు, బరాత్‌లో జరిగే డ్యాన్సులు, స్నేహితుల కామెడీ సీన్లు ఇలా ఒక్కటేమిటీ పెళ్లి తంతులోని అన్ని వింతలు ఇంటర్‌నెట్‌లో చేరిపోతున్నాయి. తాజాగా, ఓ పెళ్లిబరాత్‌లో వరుడు చేసిన డ్యాన్స్ ఇప్పుడు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇక్కడో నవ వరుడు..హిందీ హీరో గోవింద నటించిన ఆంటీ నెంబర్ వన్ టైటిల్ సాంగ్‌కి అదిరిపోయే స్టెప్పులతో డ్యాన్స్ ఇరగదీసాడు..ఆ సినిమాలో హీరో ఎలా డ్యాన్స్ చేసాడో అచ్చం దింపేశాడు..దీంతో అతడి చుట్టూ ఉన్నవారంతా అతడి డ్యాన్స్‌ని తెగ ఎంజాయ్ చేశారు. చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral CCTV Footage: అమ్మో బొమ్మ..పగబట్టింది..!? నెటిజెన్స్ ను భయపెడుతున్న సీసీటీవీ ఫుటేజీ
రైతుకు దొరికిన వజ్రం.. దీని ధర ఎంతో తెలుసా ??
Sarkaru Vaari Paata: ఆన్‌లైన్‌లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ.. ప్రీగా..!!
థియేటర్‌ను ఊపేస్తున్న నాటీ డైలాగ్.. ఇది కదా మహేష్ నుంచి కోరుకునేది !!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..
