థియేటర్‌ను ఊపేస్తున్న నాటీ డైలాగ్.. ఇది కదా మహేష్ నుంచి కోరుకునేది !!
బాబు ఇరకుమ్మాడు. దిమ్మతిరికే మరో మాస్ హిట్‌ను తన అకౌంట్లో వేసున్నాడు. కేవైసీ అప్డేట్ లా.. తన రికార్డులను తనే అప్డేట్ చేసుకుంటూ బాక్సాఫీస్ ముందు పరిగెడుతున్నాడు.
బాబు ఇరకుమ్మాడు. దిమ్మతిరికే మరో మాస్ హిట్‌ను తన అకౌంట్లో వేసున్నాడు. కేవైసీ అప్డేట్ లా.. తన రికార్డులను తనే అప్డేట్ చేసుకుంటూ బాక్సాఫీస్ ముందు పరిగెడుతున్నాడు. చెప్పినట్టే ఫ్యాన్స్ కు కిక్కిస్తూ… రెండేళ్ల వెయిటింగ్‌ను తన పర్ఫార్మెన్స్‌తో ఫిల్ చేస్తున్నాడు. కామెడీ టైమింగ్తో.. నాటీ డైలాగులతో.. కీర్తి సురేష్‌ను లవ్వులోకి దింపే సీన్లతో.. రౌడీలను చిత్తకొట్టే మాసీ ఫైట్లతో.. మహేష్ అందర్నీ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఇది కదా మహేష్ నుంచి మనం కోరుకునేదనే డైలాగ్ అందరి నోటి నుంచి వచ్చేలా చేస్తున్నారు. అయితే అందంతో..యాటిట్యూడ్‌తో.. ఇంటెన్సివ్ యాక్టింగ్‌లో.. ఫైట్లలతో ఇప్పటికే అందర్నీ ఆకట్టుకున్న మహేష్ … తాజాగా రౌడీలను ఎయిమ్ చేస్తూ.. చెప్పిన నాటీ డైలాగ్ ప్రస్తుతం థియేటర్ను ఊపేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
News Watch: శ్రీలంక ప్రధానిగా రణిల్ విక్రమ్ సింఘె !! ఒక్క సీటుతోనే పీఎం పదవి ఎలా ??
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

