Sarkaru Vaari Paata: ఆన్‌లైన్‌లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ.. ప్రీగా..!!
సినిమాలు పైరసీ అవ్వడం... రిలీజ్ నెక్ట్స్ డే నెట్టింట వైరల్ అవ్వడం రీసెంట్ డేస్లో కామనైపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో నెట్టింట్లో కనిపించడమూ....
సినిమాలు పైరసీ అవ్వడం… రిలీజ్ నెక్ట్స్ డే నెట్టింట వైరల్ అవ్వడం రీసెంట్ డేస్లో కామనైపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే ఫుల్ హెచ్‌డీ ఫార్మాట్‌లో నెట్టింట్లో కనిపించడమూ…. కామన్ అయిపోయింది. అయితే ఈ రెండు పైరసీ స్ట్రోక్స్‌ను ఎక్స్‌పీరియన్స్ చేసిన మహేష్, తాజాగా సర్కారు వారి పాట ను కూడా కాపాడుకోలేక పోయారు. పైరేట్ ప్రొఫెషనల్ చేతుల్లో మరో సారి ఓడిపోయి… ఇంటర్నెట్‌లో ఎక్కడ పడితే అక్కడ తెగ కనిపించేస్తున్నాడు. ఎస్ ! మహేష్ సర్కారు వారి పాట పుల్ మూవీ ఆన్‌లైనో అందుబాటులో ఉంది. అది కూడా ఫుల్ హెచ్ డీ ఫార్మాట్లో. అది కూడా ఎక్కడో కాదు.. పైరేటెడ్ సినిమాలకు అడ్డాగా మారిన తమిళ్ రాకర్స్, మూవీస్ రూల్స్, టోరెంట్స్‌లలో!
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
థియేటర్‌ను ఊపేస్తున్న నాటీ డైలాగ్.. ఇది కదా మహేష్ నుంచి కోరుకునేది !!
Published on: May 13, 2022 08:56 AM
వైరల్ వీడియోలు
Latest Videos