Viral CCTV Footage: అమ్మో బొమ్మ..పగబట్టింది..!? నెటిజెన్స్ ను భయపెడుతున్న సీసీటీవీ ఫుటేజీ
అనబెల్, రాబర్ట్ లాంటి బొమ్మలు వరల్డ్ వైడ్‌గా జనాల్ని భయపెట్టాయి. తాజాగా మరోబొమ్మ పగబట్టింది. మనుషుల్ని చంపాలని చూస్తోంది..అవును మీరు వింటున్నది నిజమే..
అనబెల్, రాబర్ట్ లాంటి బొమ్మలు వరల్డ్ వైడ్‌గా జనాల్ని భయపెట్టాయి. తాజాగా మరోబొమ్మ పగబట్టింది. మనుషుల్ని చంపాలని చూస్తోంది..అవును మీరు వింటున్నది నిజమే..ఈ బొమ్మ తనంతట తానుగా వస్తువుల్ని విసిరేస్తోంది..ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో చూసిన నెటిజన్లు అమ్మో బొమ్మ పగబట్టిందంటూ షాక్ అవుతున్నారు. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఈ సీసీ ఫుటేజ్ వీడియోలో…ఓ వ్యక్తి మామూలుగా తన పని తాను చేసుకుంటున్నాడు..పక్కనే ఉన్న షేల్ప్‌లో అన్నీ అనే ఓ బొమ్మపెట్టబడి ఉంది. అది ఉన్నట్టుండి దాని పక్కనే ఉన్న ఎమిలీ రోజ్ అనే మరో బొమ్మను గట్టిగా కిందకు తోసేసింది. బొమ్మ టేబుల్‌పై పడిపోవటం గమనించిన సదరు వ్యక్తి షాక్ అయ్యాడు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రైతుకు దొరికిన వజ్రం.. దీని ధర ఎంతో తెలుసా ??
Sarkaru Vaari Paata: ఆన్‌లైన్‌లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ.. ప్రీగా..!!
థియేటర్‌ను ఊపేస్తున్న నాటీ డైలాగ్.. ఇది కదా మహేష్ నుంచి కోరుకునేది !!
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

