నీళ్లు దొంగలించిన చందమామ !! చందమామపై కేసు నమోదు !!
చందమామ రావే.. జాబిల్లి రావే.. అంటూ చిన్నప్పుడు అమ్మ చంటాడికి గోరుముద్దలు తినిపిస్తూ ఆకాశంలోకి చూపిస్తుంది.. చందమామ కథలు కూడా వినే వింటాం..
చందమామ రావే.. జాబిల్లి రావే.. అంటూ చిన్నప్పుడు అమ్మ చంటాడికి గోరుముద్దలు తినిపిస్తూ ఆకాశంలోకి చూపిస్తుంది.. చందమామ కథలు కూడా వినే వింటాం.. కానీ ఇప్పుడు ఆ చందమామకు సంబంధించిన ఓ షాకింగ్ వార్తను వెల్లడించారు సైంటిస్టులు. చందమామ భూమి నుంచి నీటిని దొంగిలించాడన్న వార్త ప్రతి ఒక్కరిని షాక్‌కు గురి చేస్తోంది. ఈ మేరకు శాస్త్రవేత్తలు ఓ అధ్యయనాన్ని ప్రచురించారు. చంద్రుడిపై ఉన్న నీటి ఆనవాళ్లు భూమిపై నుంచి చంద్రుడు దొంగిలించిన నీటివేనని వెల్లడించారు సైంటిస్టులు. భూమిపై ఉన్న హైడ్రోజన్, ఆక్సిజన్ అయాన్లను చంద్రుడు ఆకర్షించుకోవడం వల్ల అక్కడ నీరు తయారైందని శాస్త్రవేత్తల తాజా అధ్యయనం ఒకటి పేర్కొంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పెళ్లికొడుకు డ్యాన్స్.. బరాత్ అదిరిపోయిందిగా..!
Viral CCTV Footage: అమ్మో బొమ్మ..పగబట్టింది..!? నెటిజెన్స్ ను భయపెడుతున్న సీసీటీవీ ఫుటేజీ
రైతుకు దొరికిన వజ్రం.. దీని ధర ఎంతో తెలుసా ??
Sarkaru Vaari Paata: ఆన్‌లైన్‌లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ.. ప్రీగా..!!
థియేటర్‌ను ఊపేస్తున్న నాటీ డైలాగ్.. ఇది కదా మహేష్ నుంచి కోరుకునేది !!
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

