పెట్రోల్ కొనలేకపోతే ఇలా చేయండి.. ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్ !!
టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన మెచ్చిన.. పోస్టులను షేర్ చేస్తూ.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటారు.
టెక్ దిగ్గజం ఆనంద్ మహీంద్రా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. తనకు నచ్చిన మెచ్చిన.. పోస్టులను షేర్ చేస్తూ.. నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆ ఫోటో చూసిన ఎవరైనా ఆనంద్ మహీంద్ర వ్యక్తిత్వాన్ని మెచ్చుకోక మానరు. అందుకే ఈ ఫోటో చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. వైరల్ అవుతున్న ఈ చిత్రంలో.. తోపుడు బండి పై ఓ కారు ఉంచారు. అయితే ఆ కారు మహీంద్రా కంపెనీది కావడం విశేషం. ఈ చిత్రాన్ని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ… ‘ఈ ఫోటోను నా స్నేహితుడు పంపారు. మహీంద్రా ఎలాగైనా అభివృద్ధిపథంలో ముందుకెళ్తుంది అని నా స్నేహితుడు కామెంట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: పెళ్లికొడుకు డ్యాన్స్.. బరాత్ అదిరిపోయిందిగా..!
Viral CCTV Footage: అమ్మో బొమ్మ..పగబట్టింది..!? నెటిజెన్స్ ను భయపెడుతున్న సీసీటీవీ ఫుటేజీ
రైతుకు దొరికిన వజ్రం.. దీని ధర ఎంతో తెలుసా ??
Sarkaru Vaari Paata: ఆన్‌లైన్‌లో సర్కారు వారి పాట ఫుల్ మూవీ.. ప్రీగా..!!
థియేటర్‌ను ఊపేస్తున్న నాటీ డైలాగ్.. ఇది కదా మహేష్ నుంచి కోరుకునేది !!
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో

